Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
The Warriorr 8 Days Collections: మరోసారి కలెక్షన్స్ డౌన్.. ఇక టార్గెట్ అందుకోవడం కష్టమే!
హీరో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే విడుదల అయింది. ఇక మొదటి వీకెండ్ లో సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక మొత్తానికి వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎనిమిదవ రోజు కూడా అనుకున్నంతగా కలెక్షన్స్ ఏమీ రాబట్టలేకపోయింది. ఇక సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ఎంత రావాలి? అసలు టార్గెట్ ను పూర్తి చేస్తుందా లేదా అనే వివరాల్లోకి వెళితే..

ఎట్రాక్ట్ చేసిన రామ్
తమిళ
మాస్
దర్శకుడు
లింగస్వామి
దర్శకత్వంలో
తరకెక్కిన
ది
వారియర్
సినిమా
పై
విడుదలకు
ముందు
మంచి
హైప్
అయితే
క్రియేట్
అయింది.
ఎందుకంటే
రామ్
పవర్
ఫుల్
యాక్షన్
క్యారెక్టర్
లో
కనిపిస్తూ
ఉండడంతో
ఓ
వర్గం
ప్రేక్షకులు
ఈ
సినిమాను
చూసేందుకు
ఎంతో
ఆసక్తిని
చూపించారు.
ఇక
మొదటి
రోజే
సినిమాకు
మంచి
ఓపెనింగ్స్
అయితే
వచ్చాయి.
అంతేకాకుండా
సినిమా
కమర్షియల్
మూవీగా
మంచి
రేటింగ్స్
అయితే
అందుకుంది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక
పెరిగిన
అంచనాల
కారణంగానే
సినిమాకు
మంచి
మంచి
బిజినెస్
జరిగింది.
ఇక
నైజాంలో
రూ.
10
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
5
కోట్లు,
మిగిలిన
ఆంధ్రా
ఏరియాలో
రూ.
15
కోట్లు,
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
2
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.
2.10
కోట్లు,
తమిళ
వెర్షన్‌కు
రూ.
4
కోట్లతో..
వరల్డ్
వైడ్
గా
రూ.
38.10
కోట్లు
బిజినెస్
జరిగింది.

8వ రోజు కలెక్షన్స్
రెండు
తెలుగు
రాష్ట్రాల్లో
8వ
రోజు
'ది
వారియర్'కు
కలెక్షన్లు
చాలా
వరకు
తగ్గాయి.
ఏరియాల
వారిగా
చూసుకుంటే..
నైజాంలో
రూ.
10
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
7
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
4
లక్షలు,
ఈస్ట్‌లో
రూ.
2
లక్షలు,
వెస్ట్‌లో
రూ.
1
లక్ష,
గుంటూరులో
రూ.
2
లక్షలు,
కృష్ణాలో
రూ.
1
లక్ష,
నెల్లూరులో
రూ.
1
లక్షతో
కలిపి
టోటల్
గా
రూ.
28
లక్షలు
షేర్,
రూ.
50
లక్షలు
గ్రాస్
మాత్రమే
వసూలు
అయింది.

మొత్తం 8 రోజుల్లో వచ్చిన వసూళ్ళు
'ది వారియర్' మొత్తం 8 రోజుల్లో రాబట్టిన కలెక్షన్స్ నైజాంలో రూ. 5.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.31 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.28 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 1.89 కోట్లు, కృష్ణాలో రూ. 91 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలతో కలిపి రూ. 16.63 కోట్లు షేర్, రూ. 25.70 కోట్లు గ్రాస్ దక్కింది.

వరల్డ్ వైడ్ ఎంత వచ్చింది?
8 రోజుల్లో ఆంద్ర తెలంగాణలో రూ. 16.63 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 98 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలు, తమిళంలో రూ. 1.15 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 8 రోజుల్లోనే సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.39 కోట్లు షేర్, రూ. 32.90 కోట్ల గ్రాస్ వచ్చింది.

ఇంకా ఎంత రావాలంటే..
రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'ది వారియర్' మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ది వారియర్ ఫస్ట్ వీకెండ్ లో బాగానే రాబట్టింది. మొత్తంగా 8 రోజుల్లో సినిమా రూ. 19.39 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమా సక్సెస్ కావాలి అంటే మరో రూ. 19.61 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.