»   » ‘రామయ్యా వస్తావయ్యా’గ్రాస్ కలెక్షన్స్ ఇవే

‘రామయ్యా వస్తావయ్యా’గ్రాస్ కలెక్షన్స్ ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' . ఈ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకూ దాదాపు 30.90 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. తొలి వారమే ఊహించని విధంగా ఈచిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. జూ ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు.


సినిమా నెగెటివ్ టాక్, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తుఫాన్ ఎఫుక్ట్ కారణంగా సినిమాకు తొలి వారం ఆశించిన వసూళ్లు రాలేదు. జూ ఎన్టీఆర్ గత చిత్రం 'బాద్ షా' ఫస్ట్ వీక్ కలెక్షన్లు అధిగమించడంలో కూడా 'రామయ్యా వస్తావయ్యా' విఫలమైంది. అయితే విడుదలకు ముందు ఉన్న భారీ అంచనాల కారణంగా సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ (గ్రాస్) ఏరియావైజ్


నైజాం---- 8.90 కోట్లు

సీడెడ్ ---- 5.00 కోట్లు

వైజాగ్--- 2.46కోట్లు

నెల్లూరు ---- 1.13 కోట్లు
కృష్ణ ----1.47 కోట్లు

గుంటూరు--- 2.50 కోట్లు

ఈస్ట్ గోదావరి--- 1.37 కోట్లు

వెస్ట్ గోదావరి---- 1.40 కోట్లు

టోటల్ ఎపి షేర్ --- 24.23 కోట్లు

కర్ణాటక ------- 3.82 కోట్లు

ఇండియాలో మిగిలిన ప్రాంతాలు----- 1.00 కోట్లు

ఓవర్ సీస్--- 1.85 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ..షేర్------- 30.90 కోట్లు

గమనిక : పైన చెప్పబడ్డ కలెక్షన్స్ కేవలం ట్రేడ్ లో ,మీడియాలో ప్రచారంలో ఉన్నవి మాత్రమే...

English summary

 NTR, Harish Shankar combo Ramayya Vasthavayya that has reached the big-screens with peak high expectations has collected a total share of 30.90 Crores. Samantha and Shruthi Haasan played the leading ladies in this Dil Raju produced movie. Here is Ramayya Vasthavayya total collections areawise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu