»   » ఇమేజ్ దొబ్బుద్దా? : శృతి హాసన్...శృంగార విన్యాసాలు

ఇమేజ్ దొబ్బుద్దా? : శృతి హాసన్...శృంగార విన్యాసాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి కోలుకుని, బలుపు, రేసుగుర్రం, ఎవడు సినిమాల ఘనవిజయాలతో జోరుమీదున్న శృతిహా సన్‌ ఆగడులో ఐటెమ్‌ నంబర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పుడు గెలుపు గుర్రంలా వస్తోం ది. శృతి నటించిన బాలీవుడ్‌ హిట్‌ చిత్రం డి- డే' తెలుగులో గెలుపు గుర్రం'గా ఈ నెల 11 న విడుదల అవుతోంది. ఇప్పటికే డబ్బింగ్ పూర్తైన ఈ చిత్రంలో శృతి హాసన్ శృంగార విన్యాసాలుకు బాగా పేరు వచ్చింది. అవి ఇప్పుడు తెలుగులోకి రావటంతో తన ఇమేజ్ కు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని శృతి టన్షన్ గా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. సి.ఆర్‌. రాజన్‌ సమ ర్పణలోడర్‌ సినిమా-సురేష్‌ సినిమా బ్యానర్‌ లలో సురేష్‌ దూడల ఈ చిత్రాన్ని అందిస్తు న్నారు.

నిర్మా తలు మాట్లాడుతూ- నిఖిల్‌ అద్వానీ దర్శక త్వం వహించిన ఈ సినిమా డ్రగ్‌ మాఫి యా నేపథ్యంలో తెరకెక్కింది. కొంచెం ఇష్టం- కొం చెం కష్టం, విశ్వ రూపం సినిమాలకు సంగీతం అందించిన శంకర్‌- ఎహసాన్‌-లాయ్‌ బాణీలు హైలైట్‌. ముఖ్యంగా శ్రుతి అందం పిచ్చెక్కిస్తుంది. పాకిస్థానీ వేశ్యగా శృంగా రాన్ని ఒలికించిన తీరు రసికరాజాల్ని ప్రత్యేకంగా ఆకుట్టుకుంటుంది. బోల్డ్ గా అందాల్ని తెర పరిచింది అమ్మడు. నాజర్‌, అర్జున్‌ రాం పాల్‌ పాత్రలు కూడా హైలైట్‌గా ఉం టాయి'' అన్నారు.

Shruthi’s dubbed film ready for release

నిఖిల్ అద్వాని దర్శకత్వంలో శ్రుతి హాసన్ నటించిన 'డి-డే' సినిమాలో ఆమె నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్ ఖాన్ , హ్యుమా ఖురేషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రపోషించింది. కరాచీ ప్రాంతానికి చెందిన ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించనుంది. ఈమె హీరోతో ప్రేమలో పడినతరువాత కధ ఏ విధంగా మలుపుతిరిగింది అనేది ఆసక్తికరంకానుంది. శృతి కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.

'డి-డే' గురించి శ్రుతి మాట్లాడుతూ ''కథ ప్రకారం చిత్రానికి ఏ సన్నివేశాలు అవసరమో వాటిలో కనిపించాను. నా పాత్ర సవాలుతో కూడుకొన్నది. అందుకే దర్శకుడు కథ వినిపించినపుడు ఎలాంటి ఆలోచన చేయకుండా నటించేందుకు అంగీకరించాను'' అని తెలిపింది. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్‌, రిషి కపూర్‌, అనిల్‌ కపూర్‌, నాజర్‌, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌.

English summary
Shruthi Haasan’s imminent film 'Gelupu Gurram' makers are planning to release the film on July, 11th. This film is a dubbed version of Bollywood successful film 'D-Day'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu