‘ఊ కొడతారా...’ ఫస్ట్‌ డే, సెకండ్ డే కలెక్షన్స్

By Bojja Kumar

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మంచు మనోజ్-దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన 'ఊకొడతారా ఉలిక్కి పడతరా' చిత్రం ఈ నలె 27వ తేదీన విడుదలన సంగతి తెలసిందే. భారీ అంచనాలతో రిలీజైన ఈచిత్రం అనుకున్న అంచనాలకు అందుకోలేక పోయింది. యావరేజ్ టాక్ తెచ్చకుంది. ఈ చిత్రం ఫస్ట్ డే ఏపీ కలెక్షన్ల వివరాలు ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి.

ఫస్ట్ డే...

నైజాం - 91.20 లక్షలు
సీడెడ్ - 56.25 లక్షలు
కృష్ణ - 19.30 లక్షలు
గుంటూరు - 32.14 లక్షలు
ఉత్తరాంధ్ర - 38.30 లక్షలు
ఈస్ట్ - 16.23 లక్షలు
వెస్ట్ - 14.95 లక్షలు
నెల్లూరు - 12.74 లక్షలు

మొత్తం : రూ. 2.81 కోట్లు(షేర్)

సెకండ్ డే....(తొలి రోజు కలుపుకుని)

నైజాం - 1.48 కోట్లు
సీడెడ్ - 87 లక్షలు
కృష్ణ - 30 లక్షలు
గుంటూరు - 49 లక్షలు
ఉత్తరాంధ్ర - 58 లక్షలు
ఈస్ట్ - 23 లక్షలు
వెస్ట్ - 21 లక్షలు
నెల్లూరు - 19 లక్షలు

రెండో రోజు నాటికి : రూ. 4.35 కోట్లు(షేర్)

మంచు ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై మంచు లక్ష్మి నిర్మించిన ఈచిత్రానికి శేఖర్ రాజా దర్శకుడు. బెబో శశి సంగీతం అందించారు. ఈచిత్రం కోసం రూ. 6 కోట్లు వెచ్చించి గాంధర్వ మహల్ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X