»   » అల్లు అర్జున్ 'వేదం' ఈ వారంలో అంత కలెక్టు చేసిందా?

అల్లు అర్జున్ 'వేదం' ఈ వారంలో అంత కలెక్టు చేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కాంబినేషన్ లో వచ్చిన 'వేదం' చిత్రం రికార్డు స్ధాయిలో కలెక్షన్స్ సాధించిందని తెలుస్తోంది. ఇండియాలో రిలైజైన 350 ధియోటర్స్ లో ఈ వారం దాదాపు పదిన్నర కోట్ల వసూలు చేసిందని చెప్తున్నారు. ఆ లెక్కల ప్రకారం...నైజాం(మూడు కోట్ల నలభై ఐదు లక్షలు), కృష్ణా(70 లక్షల ఇరవై వేలు), వెస్ట్ గోదావరి(57 లక్షల ఇరవై వేలు), ఈస్ట్(నలభై ఎనిమిది లక్షల పది వేలు), వైజాగ్(79 లక్షల తొంభై ఐదు వేలు), నెల్లూరు(43 లక్షల ఇరవై రెండు వేలు), గుంటూరు(98 లక్షల,ఎనభై వేలు), సీడెడ్(ఒక కోట 78 లక్షలు), కర్ణాటక(కోటి ఒక లక్ష), మిగిలిన సెంటర్లలో(20 లక్షలు). ఇక ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుడు తో నిరాశలో మునిగిపోయిన అల్లు అర్జున్ అభిమానులుకు ఈ చిత్రం పండగలా కనిపించిందని అదే ప్లస్ పాయింట్ అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu