»   » ‘బాబు బంగారం’ కథ ఏంటి, టాక్ ఏంటి, వెంకీ కు కలిసివస్తుందా?

‘బాబు బంగారం’ కథ ఏంటి, టాక్ ఏంటి, వెంకీ కు కలిసివస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ తో కలిసి చేసిన 'గోపాల గోపాల' చిత్రం తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తాజా చిత్రం 'బాబు బంగారం' .భలే భలే మొగాడివోయ్ తో పెద్ద హిట్ కొట్టిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు మంచి ఎక్సపెక్టేషన్స్ విడుదలైంది. అంతా బొబ్బిలిరాజా ఈజ్ బ్యాక్ అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ఎలా ఉందో ఫస్ట్ రిపోర్ట్ చూద్దాం.

చిత్రం కథేమిటంటే.. చిత్రంలో వెంకటేష్ ఎసిపి కృష్ణ గా కనిపిస్తాడు. అతను ఓ ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసుని సీక్రెట్ గా ఇన్విస్టిగేట్ చేస్తూంటాడు. ఆ మర్డర్ నిశైలజ అలియాస్ సెల్వి(నయనతార) తండ్రి మురళిశర్మ కు వీడియో రికార్డ్ చేసి,పరారీలో ఉంటాడు.


ఆ మర్డర్ చేసిన విలన్స్ మాఫియా డాన్ మల్లేష్ యాదవ్ (సంపత్ రాజ్), ఎమ్మల్యే( పోసాని) ఆయన కోసం వెతుకుతూంటారు. అంతేకాకుండా ఆ విలన్స్..నయనతారని ఇబ్బందిపెడుతూంటారు. మరో ప్రక్క శైలజ..మెస్ నడుపుతూంటుంది. ఆమె కుటుంబం మొత్తం దానిపై ఆధారపడి ఉండటంతో ఎసిపి ఆమెకు హెల్ప్ చేస్తూంటాడు.


ఇదే సమయంలో సెల్వీతో ఎసిపి ప్రేమలో పడతాడు. కానీ కేసులో భాగంగా తనతో ప్రేమ నటిస్తున్నాడని ఆమె భావించి బ్రేకప్ అవుతుంది. అప్పుడు ఏమౌతుంది..కేసుని ఎసిపి ఎలా సాల్వ్ చేసాడు, తన ప్రేమ కథను ఎలా ఓకే చేయించుకున్నాడు అనే దిశగా కథనం నడుస్తుంది.


స్లైడ్ షోలో సినిమా టాక్ ఏంటో చూద్దాం.


 నాగ్ చిత్రం ..

నాగ్ చిత్రం ..

నాగార్జున చిత్రం నిర్ణయం గుర్తుకు వస్తుంది. ఈ సినిమా చూసినవారు ఎవరికైనా.ప్రొడెక్టుబుల్ స్టోరీ లైన్

ప్రొడెక్టుబుల్ స్టోరీ లైన్

ఈ చిత్రం కథ ఊహకు అందేలా ఉందని అంటున్నారు. దాంతో నవ్వించినా కథలో కిక్ లేకుండాపోయిందని చెప్తున్నారు.పోసాని బోర్

పోసాని బోర్

ప్రతీ సినిమాలో తన కామెడీతో నవ్వించే పోసాని ఈ సారి బోర్ కొట్టించాడని చెప్తున్నారు.


సోసో

సోసో

సినిమా సెకండాఫ్ లో హీరో క్యారక్టర్ సీరియస్ గా మారి, సోసోగా ఉంటుంది.


నాట్ బ్యాక్

నాట్ బ్యాక్

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్ అంటూ జరుగుతున్న ప్రచారంకు తగినట్లుగా లేదు సినిమా


స్టార్ డమ్ పై ప్లే

స్టార్ డమ్ పై ప్లే

మారుతి కేవలం వెంకటేష్ స్టార్ డమ్ పై సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించాడని టాక్


సిట్యువేషన్ కామెడీ

సిట్యువేషన్ కామెడీ

మారుతి ఈ సినిమాలో చాలా భాగం సక్సెస్ అయ్యింది ఎక్కడా అంటే..హీరో చుట్టూ సిట్యువేషన్ కామెడీని క్రియేట్ చేయటంలోఫృద్వీ

ఫృద్వీ

ధర్టీ ఇయిర్స్ ఇండస్త్రీ ఫృధ్వీ ఈ సినిమా ఫస్టాఫ్ లో చెలరేగిపోయాడు. అతనిదే ఫస్ట్ హాఫ్ అని చెప్పాలియాక్షన్

యాక్షన్

వెంకటేష్ యాక్షన్ సీన్స్..ఘర్షణలో యాక్షన్ ని గుర్తు చేస్తూ సాగాయి


టోటల్ గా

టోటల్ గా

ఈ సినిమా ఒక సారి చూసినా నష్టం అనిపించదు. చూడకపోయినా మిస్సైన ఫీలింగ్ ఇవ్వదు.


English summary
Selvi(Nayanthara) is the daughter of an accused (Murali Sharma) who is on the run. This is the time when ACP Krishna(Venkatesh) enters the scene and starts getting close to Selvi only to nab her father.In this process, he also falls in love with her but to his bad luck, Selvi finds out that Krishna has done all this only to arrest her dad. Things get upset between the couple and they break up with each other.Rest of the story is as to how Krishna gets serious with his investigation and catches the culprits and wins his love back.Babu Bangaram is average flick. Director Maruthi selected ordinary script for Venkatesh, but still Venkatesh managed us with his acting skills.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X