Don't Miss!
- Sports
INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!
- News
కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్: సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ. 3 లక్షలు
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Virata Parvam 8 Days Collections: విరాట పర్వంకు భారీ దెబ్బ.. 8వ రోజే ఘోరంగా.. చెత్త రికార్డు దిశగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. అందులో ప్రేక్షకుల కొన్నింటి కోసమే వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సినిమాల్లో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' ఒకటి. 1990 దశకం నాటి నక్సలైట్ ఉద్యమం సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని గత వారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి టాక్ మంచిగా రాకపోవడంతో కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ 8 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

యదార్థమైన కథతో విరాట పర్వం
దగ్గుబాటి
రానా
హీరోగా
వేణు
ఉడుగుల
రూపొందించిన
సినిమానే
'విరాట
పర్వం'.
ఇందులో
సాయి
పల్లవి
హీరోయిన్‌గా
నటించింది.
ఎస్‌ఎల్‌వీ
సినిమాస్
పతాకంపై
సుధాకర్
చెరుకూరి
నిర్మించిన
ఈ
సినిమాకు
సురేష్
బొబ్బిలి
మ్యూజిక్
డైరెక్టర్.
ఇందులో
నివేదా
పేతురాజ్,
ప్రియమణి,
నందితాదాస్,
నవీన్‌చంద్ర,
జరీనా
వహాబ్,
ఈశ్వరీరావు,
బెనర్జీ
కీలక
పాత్రలను
చేశారు.
డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్
యదార్థ
ప్రేమకథతో
రూపొందిన
'విరాట
పర్వం'
మూవీకి
తెలుగు
రాష్ట్రాల్లో
భారీ
బిజినెస్
జరిగింది.
దీనికి
నైజాంలో
రూ.
4
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
2
కోట్లు,
ఆంధ్రప్రదేశ్‌లో
రూ.
5
కోట్ల
మేర
బిజినెస్
జరిగింది.
అలాగే,
ఓవర్సీస్‌లో
ఈ
మూవీకి
రూ.
2
కోట్లు,
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
1
కోటి
బిజినెస్
జరిగింది.
మొత్తంగా
దీనికి
రూ.
14
కోట్ల
మేర
బిజినెస్
జరిగింది.

8వ రోజు ఎక్కడ.. ఎంత వచ్చింది
నక్సలైట్
ఉద్యమానికి
స్వచ్చమైన
ప్రేమకథను
జోడించి
తెరకెక్కించిన
'విరాట
పర్వం'
చిత్రానికి
ఆరంభం
నుంచే
టాక్‌తో
ఏమాత్రం
సంబంధం
లేకుండా
కలెక్షన్లు
వస్తున్నాయి.
మొదటి
రోజే
అనుకున్న
స్థాయిలో
రాబట్టలేకపోయిన
ఈ
చిత్రం..
అదే
కంటిన్యూ
చేస్తూ
రోజురోజుకూ
పడిపోతూనే
ఉంది.
ఫలితంగా
ఏపీ,
తెలంగాణలో
ఈ
సినిమాకు
8వ
రోజు
కేవలం
రూ.
3
లక్షలే
వచ్చాయి.
శృతి
మించిన
యాంకర్
స్రవంతి
గ్లామర్
ట్రీట్:
ఉల్లిపొర
లాంటి
డ్రెస్‌లో
అలా
అందాల
కనువిందు!

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
'విరాట
పర్వం'
మూవీకి
8
రోజుల్లోనూ
తీవ్ర
నిరాశే
ఎదురైంది.
ఫలితంగా
నైజాంలో
రూ.
1.32
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
23
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
30
లక్షలు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
19
లక్షలు,
వెస్ట్
గోదావరిలో
రూ.
13
లక్షలు,
గుంటూరులో
రూ.
20
లక్షలు,
కృష్ణాలో
రూ.
17
లక్షలు,
నెల్లూరులో
రూ.
9
లక్షలతో..
రెండు
రాష్ట్రాల్లో
రూ.
2.63
కోట్లు
షేర్,
రూ.
4.33
కోట్లు
గ్రాస్
మాత్రమే
వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ,
తెలంగాణలో
8
రోజుల్లో
కేవలం
రూ.
2.63
కోట్లు
షేర్
మాత్రమే
రాబట్టిన
'విరాట
పర్వం'
మూవీ..
ప్రపంచ
వ్యాప్తంగానూ
ఎదురుగాలినే
ఎదుర్కొంది.
దీంతో
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియాలో
రూ.
33
లక్షలు,
ఓవర్సీస్‌లో
రూ.
1.09
కోట్లు
వసూలు
చేసింది.
వీటితో
కలిపి
8
రోజుల్లో
దీనికి
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
4.05
షేర్.
రూ.
6.99
కోట్లు
గ్రాస్
మాత్రమే
వసూలైంది.
స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
'విరాట
పర్వం'
మూవీపై
ఉన్న
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
14
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
14.60
కోట్లుగా
నమోదైంది.
ఇక,
8
రోజుల్లో
దీనికి
రూ.
4.05
కోట్లు
షేర్
వచ్చింది.
అంటే
మరో
10.45
కోట్లు
వస్తేనే
ఇది
హిట్
అవుతుంది.
కానీ,
దీనికి
భారీ
నష్టాలు
వచ్చి
చెత్త
రికార్డు
కొట్టే
ప్రమాదం
ఉంది.