X
హోమ్ » సెలెబ్స్ » బోనీ కపూర్
బోనీ కపూర్

బోనీ కపూర్

Producer
బయోగ్రఫీ:  బోనీ కపూర్ (జననం 22 ఏప్రిల్ 1955) ప్రముఖ భారతీయ నిర్మాత. బాలీవుడ్ లో ఆయన నిర్మాణంలో చాలా సినిమాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు ఆయన. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ ల పెద్ద అన్నగారు బోనీ. ఈయన కుమారుడు అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ హీరో. 22 ఏప్రిల్ 1955న ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో పంజాబీ హిందూ  కుటుంబంలో జన్మించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురిందర్ కపూర్ పెద్ద కుమారుడు. బోనీ తమ్ముళ్ళు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, కుమారుడు అర్జున్ బాలీవుడ్ లో నటులు. బోనీ కపూర్ ముందు మోనా షౌరే కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అర్జున్, అన్షులా. 2012లో ఇషాక్ జాదే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి, మంచి విజయం సాధించారు. బర్నార్డ్ కళాశాలలో డిగ్రీ చదివి, ప్రస్తుతం అన్షులా గూగుల్ లో పనిచేస్తున్నారు. మోనాకు విడాకులిచ్చి, బోనీ 1996 జూన్ 2న ప్రముఖ నటి శ్రీదేవి ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు జాహ్నవి, ఖుషి కెరీర్ మొదట్లో కపూర్ ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సమంత వద్ద సహాయకునిగా పనిచేశారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా, బోనీ నిర్మాణంలో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా ఆయన కెరీర్ లో ప్రఖ్యాతమైన సినిమాగా నిలిచింది. 1987లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరానికి రెండో అతిపెద్ద హిట్ అయింది
మరింత చదవండి

బోనీ కపూర్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
వినోద్ హెచ్ 11 Jan 2023
as Producer
వినోద్ హెచ్ 24 Feb 2022
వేణు శ్రీరామ్ 09 Apr 2021

బోనీ కపూర్:

బోనీ కపూర్

పేరు బోనీ కపూర్
పుట్టిన రోజు 11 Nov 1955
వయసు 71
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

బోనీ కపూర్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+