X
తెలుగు » సినిమాలు » మిస్టర్
మిస్టర్

మిస్టర్

Action | Romance | 14 Apr 2017 | U/A | 150 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మిస్టర్ స్టోరీ

మిస్టర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి, హేబా పటేల్, నాజర్, రఘు బాబు, పృద్వి, సత్యం రాజేష్,  తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు మధు బి, నల్లమలపు శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చురు.  కథ పిచ్చయ్య నాయుడు అలియాస్ చయ్ ( వరుణ్ తేజ్) స్పెయిన్‌లో జాలీగా గడిపే యువకుడు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకొంటారు. తనకు నచ్చిన వాళ్లు కష్టాల్లో ఉంటే తన కష్టంగా భావించి వారికి అండగా ఉండే లక్షణం. స్పెయిన్ పర్యటనకు వచ్చిన మీరా (హెబ్బా పటేల్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ అప్పటికే మీరాకు ఇండియాలో ఉండే సిద్ధార్ఠ్ (ప్రిన్స్)తో అఫైర్ ఉంటుంది. అది తెలిసి చయ్ హర్ట్ అవుతాడు. తొలి ప్రేమ బెడిసి కొట్టడంతో బాధ పడుతాడు. స్పెయిన్ టూర్ ముగించుకొని కర్ణాటక ప్రాంతంలోని తన సొంతూరుకు తిరిగి వచ్చిన మీరా కష్టాల్లో పడుతుంది. తన కష్టాన్ని చయ్‌కి చెప్పి బాధపడుతుంది. కష్టాల్లో పడిన మీరాను గట్టెక్కించడానికి చయ్ ఇండియా వస్తాడు. ఇండియాకు వచ్చే సమయంలో తన కుటుంబ సభ్యులు తాతయ్య (పిచ్చయ్య నాయుడు)ను కలువాలని చయ్‌ని కోరుతారు. అయితే చయ్‌కి తాతయ్య పిచ్చయ్య నాయుడు అంటే చెప్పలేనంత కోపం. కర్ణాటక ప్రాంతానికి సమీపంలోని ఓ ప్రాంతానికి తాత పిచ్చయ్యనాయుడు పెద్ద. పిచ్చయ్య నాయుడుకి ఓ సమస్య ఉంటుంది. చయ్‌ని తన చివరి రోజుల్లో పిచ్చయ్య నాయుడు చూడాలనుకొంటాడు. కర్ణాటక ప్రాంతానికి వచ్చిన చయ్‌కి విజయనగర రాజకుటుంబానికి చెందిన చంద్రముఖి (లావణ్య ) తారసపడుతుంది. ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన చంద్రముఖి చయ్‌కి దగ్గరవుతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా చయ్‌ని చంద్రముఖి ప్రేమిస్తుంది. చయ్‌కి తాను అంటే ఇష్టమని మీరాకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న మీరాను ఎలా గట్టెక్కించాడు? మీరాకు ఎదురైన సమస్య ఏంటి? తాతయ్య అంటే చయ్‌కి ఎందుకు కోపం. చంద్రముఖి ఇంటి నుంచి ఎందుకు పారిపోయి వచ్చింది? తాత పిచ్చయ్యకు ఉన్న సమస్య ఏంటి? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ చిత్రం. ఇలాంటి సమస్యలను చయ్ ఎలా ఎదురించాడనేది కథకు ముగింపు.
Read More

మిస్టర్ కాస్ట్ & క్రూ

మిస్టర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీను వైట్ల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత మధు బి, నల్లమలపు శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిస్టర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

మిస్టర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మిస్టర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+