X
హమీదా

హమీదా

Actress
బయోగ్రఫీ:  హమీదా ఖాతూన్ జూన్ 6, 1993, ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె కోల్‌కతాలోని సెయింట్ థామస్ డే స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఇక ఆ తరువాత, కోల్‌కతాలోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె చదువు తర్వాత, ఆమె తన కుటుంబంతో కలిసి 2013 లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. 2015లో అనేక ప్రయత్నాలు చేసిన ఆమె 'సాహసం చేయరా డింభకా' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్' సినిమాలో నటించింది. నటనతో పాటు, ఆమె ఇంటీరియర్ డిజైనర్ కూడా. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పదకొండవ కంటెస్టెంట్ గా హమీదా ఖాతూన్ ఎంటర్ అయ్యారు.
మరింత చదవండి

హమీదా సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
తిరుమల శెట్టి కిరణ్ 24 Jul 2015

హమీదా:

హమీదా

పేరు హమీదా
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

హమీదా ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+