Don't Miss!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Nonstop: హౌస్ లో షాకింగ్ ఘటన.. హమీద తమ్ముడికి లిప్ లాక్ ఇచ్చిన కంటెస్టెంట్
ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి.. దాదాపు అందరూ హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోపలికి వచ్చి మీరు బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడి కప్ తీసుకు రావాలి అంటూ వారికి మరింత బూస్ట్ ఇచ్చి బయటకు వెళ్తున్నారు. అయితే కొంత మంది కుటుంబ సభ్యులు హౌస్ లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఆసక్తికరంగా మారుతుంది.. తాజాగా హౌస్ లోపలికి వచ్చిన హామీద సోదరుడు మోహరాజ్ కు కంటెస్టెంట్ ఒకరు లిప్ లాక్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది, అయితే అది లేడీ కంటెస్టెంట్ అనుకుంటే పొరపాటే ఒక మేల్ కంటెస్టెంట్ దానికి లిప్ లాక్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

వివరాలు రాబట్టే ప్రయత్నం
హమీద
తమ్ముడు
మెహరాజ్
తన
అక్క
కోసం
బిగ్
బాస్
హౌస్
లోపలికి
వచ్చాడు.
లోపలికి
వచ్చిన
తర్వాత
అక్క
నువ్వు
చాలా
బాగున్నావు
చీరలో
చాలా
ముద్దొస్తున్నావు
అంటూ
ఆమెను
కాసేపు
బుజ్జగించారు.
అయితే
గేమ్
పరంగా
తీసుకోవాల్సిన
జాగ్రత్తలు
ఏమిటి
అనే
విషయం
మీద
మాత్రం
ఎక్కడా
నోరు
విప్పలేదు.
ఒక
గేమ్
ఆడదాం
అని
ఎవరి
ప్లస్
లు
ఏమిటి?
ఎవరి
లో
మైనస్
లు
ఏమిటి
అంటూ
హౌస్
సభ్యులు
ఆయన
చేత
వివరాలు
రాబట్టే
ప్రయత్నం
చేసినా
అవేవి
చెప్పడం
కుదరదు
అని
తెగేసి
చెప్పాడు.

అక్కని ఏడిపిస్తున్నారు
చాలా జాగ్రత్తగా బయట పరిస్థితి గురించి గాని బయట విషయాల గురించి గాని ఏమీ చెప్పను అని అంటూనే మీరు అందరూ బాగానే ఆడుతున్నారు అనే సింగిల్ డైలాగ అందరికీ చెప్పుకొచ్చాడు. అయితే చివరిలో వెళ్లే ముందు మాత్రం నట్రాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి ఎందుకు మాస్టర్ మీరు మీ అక్కని ఏడిపిస్తున్నారు అంటూ సెటైర్ వేశారు.

లిప్ లాక్
దానికి
నటరాజ్
మాస్టర్
కూడా
నేను
మీ
అక్కని
ఏడిపించడం
ఏంటి
ఆవిడ
నన్ను
ఏడిపిస్తుంది
అనడంతో
కొంచెం
జాగ్రత్తగా
చూసుకోండి
మాస్టర్
అంటూ
ఆయన
చెప్పుకొచ్చారు.
ఇక
తర్వాత
బయటకు
వెళ్లేందుకు
సిద్ధం
అవుతున్న
క్రమంలో
అందరికీ
ఆయన
బాయ్
చెబుతూ
కాసేపు
టైంపాస్
చేశారు.
అయితే
ఆ
సమయంలో
ఎందుకు
చేశారు?
ఎలా
చేశారో
తెలియదు
కానీ
బాబా
భాస్కర్
వచ్చి
అతనికి
లిప్
లాక్
పెట్టడం
సంచలనంగా
మారింది.

హౌస్ లోపలికి రావాలని
అది
చూసిన
బిందుమాధవి
ఏం
చేయాలో
తెలియక
షాక్
లో
ఉండిపోయింది.
ఆ
పక్కనే
ఉన్న
హమీదకి
ఏమనాలో
అర్థం
కాక
బిత్తర
పోయి
చూస్తూ
ఉండడం
ఆసక్తికరంగా
మారింది.
ఇక
గత
సీజన్లో
నేను
నా
తమ్ముడు
బిగ్
బాస్
హౌస్
లోపలికి
రావాలని
కోరుకున్నాను
కానీ
ఫ్యామిలీ
ఎపిసోడ్
రాకుండానే
ఎలిమినేట్
అయ్యా.

అన్నాచెల్లెళ్లు లాగా
ఈ
సారి
నా
తమ్ముడు
తప్పకుండా
బిగ్
బాస్
హౌస్
లోకి
రావాలి
అని
గట్టిగా
ఆడాను
కాబట్టి
ఇప్పుడు
నా
తమ్ముడు
హౌస్
లోకి
వచ్చాడు
అని
తను
చాలా
ఆనందంగా
ఉన్నానని
హమీద
చెప్పుకొచ్చింది..
అతను
బయటకు
వెళ్లే
సమయంలో
అరియానా
వెళ్లి
అతనికి
ముద్దు
పెట్టింది.
దీంతో
ఇద్దరు
అన్నాచెల్లెళ్లు
లాగా
ఉన్నారు
అంటూ
నటరాజ్
మాస్టర్
కౌంటర్
వేసాడు.