
ఇంద్రజ
Actress/Actor
ఇంద్రజ తెలుగు మరియు మలయాళ సినిమా నటి. ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. నాట్య రంగంలొ బాగా ఆరితెరింది. యస్వీ...
ReadMore
Famous For
ఇంద్రజ తెలుగు మరియు మలయాళ సినిమా నటి. ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. నాట్య రంగంలొ బాగా ఆరితెరింది.
యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీలొ నటించింది. ఈ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ మరి సీరియళ్ళ ద్వార బుల్లితెర మీద నటిస్తున్నారు
-
హౌస్ఫుల్ బోర్డులతో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వసూళ్లు.. రాత్రికి రాత్రే కలెక్షన్స్ చోరీ!
-
Jr NTR: టీమిండియా క్రికెటర్లతో జూనియర్ ఎన్టీఆర్.. ఆ ఇద్దరికి స్పెషల్ స్టిల్ ఇచ్చిన తారక్!
-
వరాహి వాహనంతో కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆంజనేయస్వామి ఆశీస్సులతో 24న సమరభేరి
-
RGV: నాగబాబుపై ఆర్జీవీ సెటైర్.. హలో పవన్ కల్యాణ్ గారూ మీ దురదృష్టం అంటూ!
-
Critics Choice Awards: RRR మరో సంచలనం.. ఒకేసారి రెండు అవార్డులు.. ఏకైక ఇండియన్ మూవీగా రికార్డు
-
Kalyanam Kamaneeyam ట్విట్టర్ రివ్యూ: సంతోష్ శోభన్ మూవీకి షాకింగ్ టాక్.. సంక్రాంతి సినిమా ఇలానా!
ఇంద్రజ వ్యాఖ్యలు