Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హాట్‌హాట్‌గా కార్తీక ఫొటోషూట్.. తల్లిని మించిన అందాలు..
అలనాటి అందాల తార రాధ కూతురిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కార్తీక నాయర్ తనదైన శైలిలో రాణిస్తున్నారు. దక్షిణాది సినిమా పరిశ్రమతోపాటు టెలివిజన్ రంగంలో కూడా తన సత్తాను చాటుకొంటున్నది. తాజాగా కార్తీక చేసిన ఫొటోషూట్ హాట్‌హాట్‌గా సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. కార్తీక చేసిన తాజా ఫొటోషూట్ మీ కోసం...

జోష్ సినిమాలో నాగచైతన్యతో
జోష్ సినిమాతో నాగచైతన్యతో జతకట్టడం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది కార్తీక. డెబ్యూట్ యాక్టర్‌గా సంతోషం, సినీమా అవార్డులను సొంతం చేసుకొన్నారు.

దమ్ము సినిమాలో
ఆ తర్వాత ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన దమ్ము సినిమాలో గ్లామర్ తారగా రాణించింది. త్రిశతో కలిసి ఎన్టీఆర్‌కు జంటగా నటించింది.

బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో
తెలుగులో అల్లరి నరేష్‌తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో నటించింది. ఆ చిత్రంలో టామ్‌బాయ్‌గా నటించిన ఆమె కామెడీని కూడా పండించింది.

రంగం సినిమాలో
రంగం సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. జీవాతో కలిసి గ్లామర్‌ను పండించారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో
ఇప్పటివరకు తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ రంగంలో పదికిపైగా సినిమాల్లో నటించి మెప్పించింది.

బాహుబలి స్ఫూర్తితో ఆరంభ్
తాజాగా బాహుబలి స్ఫూర్తితో రూపొందిన హిందీ టెలివిజన్ సీరియల్ ఆరంభ్‌లో మెరిసింది. ఆరంభ్ ద్వారా హిందీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొన్నది.

ఆరంభ్ సీరియల్
బాలీవుడ్‌లో నేను ఎప్పుడు నా అదృష్టాన్ని పరీక్షించుకోలేదు. ఉత్తరాది ప్రేక్షకులకు ఆరంభ్ సీరియల్ ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉంది అని ఇటీవల కార్తీక తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు.

అరుణ్ విజయ్‌తో కలిసి
ప్రస్తుతం అరుణ్ విజయ్‌తో కలిసి వా డీల్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది.