X
తెలుగు » సినిమాలు » బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ
బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ

Comedy | Romance | 07 Nov 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ స్టోరీ

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ఒక కామెడీ ఎంటర్టెనర్ సినిమా ఇందులో అల్లరి నరేష్ , కార్తీక, మోనాల్ గజ్జర్, హర్షవర్దన్ రాణె, మరియు వీళ్ళతో పాటు బ్రహ్మనందం, వెన్నెల కిశోర్, ఆలీ, జయప్రకాష్ రెడ్డి వీళ్ళందరు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకు దర్సకత్వం బి చిన్ని నిర్వహించారు, నిర్మాత అమ్మిరాజు కనుమిల్లి నిర్మించారు. సంగీత దర్సకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమాకూర్చారు. కథ కథ విషయానికొస్తే... రాంకీ(అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) కవలలు. రాంకీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ క్యారెక్టర్ అయితే ...లక్కీ చాలా రఫ్ అండ్ డేరింగ్ లేడీ. ఇంటా..బయట ఎక్కడ చూసినా లక్కీ డామినేషనే నడుస్తుంది. పలు సందర్భాల్లో అతన్ని అపాయాల నుండి కాపాడుతుంది కూడా. అదే సమయంలో ఆమె దూకుడు కారణంగా రాంకీ ఇబ్బందులు సైతం పడుతుంటారు.  ఈ క్రమంలో రాంకీ శృతి(మోనాల్ గజ్జర్) ప్రేమలో పడతాడు. కానీ చెల్లి పెళ్లి అయ్యేదా నువ్వు ఆగాల్సిందే అంటూ షరతు పెడతాడు తండ్రి. దీంతో చెల్లి లక్కీకి పెళ్లి చేసేందు సిద్ధమవుతాడు రాంకీ. కానీ లక్కీ తనకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? చివరికి రాంకీ పెళ్లి శృతితో ఎలా జరిగింది అనే ఆసక్తికరంగా, నవ్వులు పూయిస్తూ సాగుతుంది.
Read More

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ కాస్ట్ & క్రూ

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం బి బన్ని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత అమ్మిరాజు కనుమిల్లి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అల్లరి నరేష్ సినిమా అంటేనే కామెడీ, టైమింగ్, వినోదా ఆశించి వెళతారు ప్రేక్షకులు. ప్రేక్షకులు కోరుకున్న అంశాలు జొప్పించడంలో దర్శకుడు ఫర్వాలేదు కానీ...కథ, కథనం రోటీన్ గా ఉండటం నిరాశ పరుస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బోరింగుగా ఉంది. కథ ముందే ఊహించే విధంగా ఉంది. అయితే డైలాగులు, కామెడీ సన్నివేశాలతో స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో ఆసక్తికరంగా సాగించాడు. అయితే సెకండాఫ్ లో మాత్రం రోటీన్‌గా తీసుకెళ్లాడు దర్శకుడు.

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+