twitter
    CelebsbredcrumbKavya Thapar
    కావ్య థాపర్

    కావ్య థాపర్

    Actress
    కావ్య థాపర్ ఒక భారతీయ చిత్ర నటి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు.  1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పాఠశాల జీవితం పూర్తయిన తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది. వినోద రంగంలో థాపర్ చేసిన మొదటి పని తత్కాల్ అనే... ReadMore
    Famous For
    కావ్య థాపర్ ఒక భారతీయ చిత్ర నటి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పాఠశాల జీవితం పూర్తయిన తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది. వినోద రంగంలో థాపర్ చేసిన మొదటి పని తత్కాల్ అనే హిందీ లఘు చిత్రంలో యాక్ట్ చేయడం. తర్వాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి యాడ్స్ లలో యాక్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మొదట 2018లో ఈ మాయ పేరేమిటో అనే తెలుగు చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఏక్ మినీ కథతోపాటు పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల బిచ్చగాడు2 మూవీలో యాక్ట్ చేయగా..మస్ మహారాజ రవితేజ మూవీలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది.




    Read More
    • ఈగ‌ల్‌ మూవీ అనౌన్స్మెంట్ వీడియో
    • ఊరు పేరు భైరవకోన మూవీ టీజర్
    • చెల్లి వినవె వీడియో సాంగ్
    • ఊరు పేరు భైరవకోన మూవీ స్పెషల్ వీడియో
    • ఎంత ముద్ద్దో వీడియో సాంగ్ - ఏక్ మిని కథ
    • ఏక్ మినీ కథ మూవీ ట్రైలర్
    కావ్య థాపర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X