X
తెలుగు » సినిమాలు » ఏక్ మినీ కథ
ఏక్ మినీ కథ

ఏక్ మినీ కథ

Comedy | 27 May 2021 |
Telugu

2.9 /5 Users

2.5 /5 Filmibeat

ఏక్ మినీ కథ స్టోరీ

ఏక్ మినీ కథ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, కావ్య త‌ప్పర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మజి, స‌ప్తగిరి, సుద‌ర్శన్‌, పోసాని కృష్ణముర‌ళి, జ‌బ‌ర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ రాపోలు వహించారు. ప్రవీణ్ లక్క రాజు సంగీతం అందించారు.  కథ సివిల్ ఇంజినీర్ సంతోష్‌ (సంతోష్ శోభన్)‌కు తన పురుషాంగం చిన్నగా ఉంటుందనే సమస్య బాల్యం నుంచే వెంటాడుతుంటుంది. తనకున్న సమస్యకు పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అమృత (కావ్య థాపర్)తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత తన సంసారానికి పనికి వస్తానా లేదా అనే మానసిక భయం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమస్యల మధ్య అమృత, సంతోష్ మధ్య విభేదాలు పెరిగి విడిపోతారు? సంతోష్‌కు పురుషాంగం చిన్నగా ఉందనే సమస్య తనలో ఎలా పెరిగింది? ఆ తర్వాత తన పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సంతోష్‌ను తండ్రి రామ్మోహన్ (బ్రహ్మాజీ) ఎలా అపార్థం చేసుకొన్నాడు? సంతోష్, అమృత మధ్య ఎలాంటి అపోహలు చోటు చేసుకొన్నాయి? సంతోష్‌కు స్వామిజీ (శ్రద్దా దాస్) ఎలాంటి పరిష్కారం చూపించింది. చివరకు సంతోష్‌కు ఆ సమస్య తీరిందా? సంతోష్, అమృత ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఏక్ Mini కథ.
Read More

ఏక్ మినీ కథ కాస్ట్ & క్రూ

ఏక్ మినీ కథ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కార్తీక్ రాపోలు
స్టోరీ మేర్లపాక గాంధీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏక్ మినీ కథ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ప్రయోగాత్మకమైన కథలకు పెద్దగా చోటు ఉన్నట్టు కనిపించదు. కాకపోతే ఇటీవల కాలంలో యువ దర్శకులు విభిన్నమైన కథలు, సృజనాత్మకతతో తెలుగు తెరపై మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయినా.. గొప్ప మ్యాజిక్ కనిపించదు. కాకపోతే కామెడీ చిత్రాలను ఆదరించే వారికి, విభిన్నమైన కథల కోసం ఎదురు చూసే వారికి ఏక్ మినీ కథ తప్పకుండా నచ్చుతుంది. థియేటర్లు, బాక్సాఫీస్ కలెక్షన్లు స్టామినా లెక్కించే గొడవలు ఉండవు కాబట్టి ఈ సినిమాకు ప్రేక్షకుల మెప్పే సక్సెస్‌గా మారుతుంది.

ఏక్ మినీ కథ ట్రైలర్

Video Thumbnail

ఏక్ మినీ కథ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

ఏక్ మినీ కథ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+