X
హోమ్ » సెలెబ్స్ » పొట్టి వీరయ్య
పొట్టి వీరయ్య

పొట్టి వీరయ్య

Actor
బయోగ్రఫీ:  పొట్టి వీరయ్య ఒక తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు జన్మతః మరుగుజ్జు. ఇతని ఎత్తు రెండడుగులు. ఇతనిది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. ఇతని తల్లి పేరు గట్టు నరసమ్మ. నాన్న పేరు గట్టు సింహాద్రయ్య. వాళ్లకు వీరయ్య రెండో సంతానం. ఇతనికి ఒక అక్కయ్య ఉంది. ఈమె సాధారణంగానే జన్మించింది. ఇతని తొలి చిత్రం అగ్గివీరుడు. సినీ పరిశ్రమలో విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు వీరయ్యను బాగా ప్రోత్సహించాడు. ఆయన తొలి సినిమా తాతా మనవడులో గుమ్మడితో కలిసి నటించాడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన రాధమ్మపెళ్లి చిత్రంలో హిజ్రాగా నటించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, అక్కినేని, శివాజీగణేశన్ లాంటి మహానటులతో కలిసి పనిచేశాడు.
మరింత చదవండి

పొట్టి వీరయ్య సినిమాలు

పొట్టి వీరయ్య:

పొట్టి వీరయ్య

పేరు పొట్టి వీరయ్య
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

పొట్టి వీరయ్య ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+