X
తెలుగు » సినిమాలు » మళ్లీ మొదలైంది
మళ్లీ మొదలైంది

మళ్లీ మొదలైంది

Drama | Family | 11 Feb 2022 |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

మళ్లీ మొదలైంది స్టోరీ

మళ్లీ మొదలైంది  సినిమా డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి, పోసాని కృష్ణ మురళి, సుహాసిని, పృథ్వి రాజ్, అన్నపూర్ణ, వెన్నెల కిశోర్, మంజుల, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం టి జి కీర్తి కుమార్ వహించారు. నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.  కథ విక్రమ్ (సుమంత్ కుమార్) వృత్తిరీత్యా చెఫ్. తన సహచరి ఉద్యోగిని నిషా (వర్షిణి సౌందర్‌రాజన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. కానీ దాంపత్య జీవితంలో అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకొంటారు. అయితే తన తరఫున విడాకుల కేసును వాదించిన లాయర్ పవిత్ర అలియాస్ పవ్వి (నైనా గంగూలీ)తో ప్రేమలో పడుతారు. ఏడాదిపాటు సహజీనం చేసుకొన్న తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఈ క్రమంలో పవ్వికి మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. విక్రమ్ (సుమంత్ కుమార్) వృత్తిరీత్యా చెఫ్. తన సహచరి ఉద్యోగిని నిషా (వర్షిణి సౌందర్‌రాజన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. కానీ దాంపత్య జీవితంలో అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకొంటారు. అయితే తన తరఫున విడాకుల కేసును వాదించిన లాయర్ పవిత్ర అలియాస్ పవ్వి (నైనా గంగూలీ)తో ప్రేమలో పడుతారు. ఏడాదిపాటు సహజీనం చేసుకొన్న తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఈ క్రమంలో పవ్వికి మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. భార్య నిషాతో విక్రమ్‌ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? తాను అమితంగా ఇష్టపడే నిషాను ఏ పరిస్థితుల్లో వదులుకొన్నాడు? లాయర్ పవిత్రతో ఎలా? ఎందుకు ప్రేమలో పడ్డాడు? ఏడాదిపాటు సహజీవనం చేసిన తర్వాత ఎందుకు విడిపోవాలనుకొన్నాడు? విక్రమ్ జీవితంలో స్నేహితురాలు వైష్ణవి (పావని రెడ్డి) పాత్ర ఏమిటి? రెండుస్లారు బ్రేకప్ చోటుచేసుకోవడంతో విక్రమ్ పరిస్థితి ఏమైంది. చివరకు విక్రమ్ జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే మళ్లీ మొదలైంది సినిమా కథ.
Read More

మళ్లీ మొదలైంది కాస్ట్ & క్రూ

మళ్లీ మొదలైంది సిబ్బంది సమాచారం

దర్శకత్వం టి జి కీర్తి కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మళ్లీ మొదలైంది విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రిలేషన్‌షిప్ నేపథ్యంగా వచ్చే సినిమాలు అడల్డ్ కంటెంట్‌, అసభ్యమైన సంభాషణలతో చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో బంధాలు, ప్రేమ, సహజీవనం కాన్సెప్ట్ వచ్చిన మళ్లీ మొదలైంది చిత్రం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా మళ్లీ మొదలైంది చిత్రాన్ని తెరకెక్కించారు. కాస్త అక్కడక్కడ స్లోగా అనిపించినా.. మేకింగ్‌లో ప్యూరిటీ కనిపిస్తుంది. ఓటీటీలో రిలీజైంది కాబట్టి.. సినిమాను చూసేంత టైమ్‌ను సెట్ చేసుకొంటే.. తీరిగ్గా ఫ్యామిలీతో సన్నివేశాలను ఎంజాయ్ చేయవచ్చు. సో డోంట్ మిస్.. ఈ వీకెండ్‌లో ఫీల్ గుడ్ మూవీకి కేరాఫ్ అడ్రస్ మళ్లీ మొదలైంది అని కాన్ఫిడెన్స్‌గా చెప్పవచ్చు.

మళ్లీ మొదలైంది ట్రైలర్

Video Thumbnail

మళ్లీ మొదలైంది సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

మళ్లీ మొదలైంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+