»   » ఇదేం బూతు గోల! హీరో ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడా? (వీడియో)

ఇదేం బూతు గోల! హీరో ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడా? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలీవుడ్ ఐటంగర్ల్ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మీడియా ముందుకు వచ్చిందంటే ఏదో ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఆమె అమీర్ ఖాన్ గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

  తాజాగా రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ....అమీర్ ఖాన్ సన్నీ లియోన్ లాంటి పోర్న్ స్టార్లను ప్రమోట్ చేస్తున్నారంటూ మండి పడింది. ముందు నుండి సన్నీ లియోన్ అంటే రాఖీ సావంత్ కు అస్సలు పడటం లేదు. సన్నీ లియోన్ గురించి ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా రాఖీ అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడుతూ వస్తోంది.

  ఇటీవల అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో...మంచి కథ దొరికితే సన్నీ లియోన్ తో కూడా కలిసి నటించడానికి తనకు అభ్యంతరం లేని తెలిపారు. అమీర్ ఖాన్ ప్రకటనపై రాఖీ సావంత్ తనదైన రీతిలో స్పందించారు. అమీర్ ఖాన్ ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా మాలాంటి వారిని పోర్న్ స్టార్లుగా మారాలని పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారనే రీతిలో రాఖీ సావంత్ మాట్లాడింది. సరే నేను కూడా వీలైనంత త్వరగా పోర్న్ స్టార్ గా మారుతాను అంటూ రాఖీ సావంత్ చెప్పడం గమనార్హం.

  పాపం ఈ మధ్య అమీర్ ఖాన్ టైం ఏం బాగోలేదు. ఆయన ఏ మాట్లాడినా....దాన్ని మరోలా అర్థం చేసుకుంటున్నారు. గతంలో అసహనం విషయంలో అమీర్ ఖాన్ కామెంట్స్ పెద్ద దుమారానికి దారి తీసాయి. ఇపుడు సన్నీ లియోన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ పై రాఖీ సావంత్ ఈ విధంగా స్పందించింది.

  English summary
  Sawant seems to be mighty pissed with Aamir for tweeting his keenness to work with Sunny. When a journalist asked her about the same at a recent event, she replied with utter sarcasm and said, “Aamir Khan Sunny Leone ko..?? Suno ek aur ek good news hai mere pass aaj – Rakhi Sawant bahut jaldi porn star banne jaane wali hai. I want to become a pornstar”.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more