తాతతోనే కాదు మనవడితో కూడా రెడీ అంటున్న అక్కినేని...!?
మహానటుడు ఎన్టీఆర్ మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం'శక్తి". ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల, మంజుల ప్రధాన పాత్రలు పోషించారనే విషయం తెలిసిందే. కాగా తాజాగా సీనియర్ నటుడు, నాగార్జున తండ్రి దాదాసాహేబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు ఈ చిత్రంలో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగేశ్వరరావు కు ఎన్టీఆర్ మనవడు లాంటి వాడు కాబట్టి ఈ సినిమాలో అతనికి తాతగా ఏఎన్ ఆర్ నటిస్తున్నారేమో. మోహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ సరసన ఇలియానా కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
జూ ఎన్టీఆర్ శక్తి ఇలియానా అక్కినేని నాగేశ్వర రావు మోహర్ రమేష్ నాగార్జున jr ntr shakti ileana akkineni nageswara rao meher ramesh nagarjuna


Click it and Unblock the Notifications