»   » 'నేను..నా రాక్షసి' లో ప్యాంటి కామిడికీ అరవై వేలు ఖర్చు పెట్టారు

'నేను..నా రాక్షసి' లో ప్యాంటి కామిడికీ అరవై వేలు ఖర్చు పెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ గా రిలీజైన నేను...నా రాక్షసి చిత్రంలో అలీ, ఓ ఆఫ్రికన్ లేడీ ల మధ్య కామిడీ ట్రాక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అంత చెత్త కామిడీ ట్రాక్ ని మర్చిపోవటం కష్టం కాబట్టి. ఆ ట్రాక్ కోసం అరవై వేల రూపాయలు, ఓ రెండు రోజుల శ్రమ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. షూటింగ్ జరిగిన వెన్నీస్ లో విపరీతమైన లావుగా ఉండే ఆ అమ్మాయిని ఎంపిక చేయటం ఓ ఎత్తు అయితే ఆమెకు సరిపోతుందనిపించే ప్యాంటీ కోసం వెతకటానికి పూరీ అసెస్టెంట్స్ కు రెండు రోజులు పట్టిందిట. ఆయన కో డైరక్టర్ ఆ ప్యాంటి ని సాధించాడుట. అలాగే ఆ ఆఫ్రికా లేడి కోసం అరవై వేలు ఖర్చు పెట్టారు. అయితే ఇంత కష్టపడి చేసిన ఆ ట్రాక్ ధియోటర్స్ లో జనాలకి అస్సలు కిక్కవ్వలేదు. పూరీ జగన్నాధ్ కామిడీ ట్రాక్ లలో ఇదే బాగా వీక్ ది అంటున్నారు. అలాగే ముమైత్ ఖాన్ కూడా ఈ సినిమాకు బాగా మైనస్ గా మారటం పూరీని బాగా బాదపెడ్తోందని వినికిడి.

English summary
Filthy comedy of puri jagannath picturized on Ali and a hefty African lady in ‘Nenu Naa Rakshasi’ is truly a disappointment for Puri’s hard core admirers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu