పుష్ప పరిస్థితి ఇలా అయ్యిందేంటి.. మొదలయ్యే క్షణంలో మొత్తం క్యాన్సిల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా నేషనల్ వైడ్ గా చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప కూడా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో విశ్వరూపం చూపించనున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక సోమవారం సినిమాకు సంబంధించిన షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ అనుకోని విధంగా క్యాన్సిల్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

 అప్పుడే క్లారిటీ వచ్చేసింది

అప్పుడే క్లారిటీ వచ్చేసింది


ఐకాన్ స్టార్ గా కొత్త ట్యాగ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ సెట్ చేసుకోవాలని ప్లాన్ గట్టిగానే వేశాడు. దర్శకుడు సుకుమార్ కూడా చాలానే కష్టపడుతున్నాడు. సినిమా టీజర్ తో ఏదో వండర్ క్రియేట్ చేయబోతున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చేశారు.

 కొంత ఆలస్యంగా..

కొంత ఆలస్యంగా..

సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని చెప్పగానే అభిమానుల్లో అంచనాల డోస్ మరింత పెరిగింది. కరోనా లేకపోయి ఉంటే సినిమా రిలీజ్ హడావుడి ఈపాటికే మొదలై ఉండేది. ఇక సెకండ్ వేవ్ వలన ఆగస్ట్ 13న రావాల్సిన సినిమా కొంత ఆలస్యంగా రానుంది. కొత్త డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని అనుకున్నారు.

 చివరి క్షణంలో క్యాన్సిల్

చివరి క్షణంలో క్యాన్సిల్

అయితే సోమవారం ఉదయం షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్న చిత్ర యూనిట్ అనుకోకుండా మళ్ళీ చివరి నిమిషంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంత సడన్ గా ఎందుకు డ్రాప్ అయ్యారనేది సస్పెన్స్ గా మారింది. బహుశా ఎవరైనా యాక్టర్ డేట్స్ క్లాష్ అవ్వడం వల్లనే క్యాన్సిల్ చేసి ఉండవచ్చని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

Recommended Video

Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
ఐకాన్ తరువాత

ఐకాన్ తరువాత

ఇప్పటికే సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. కేవలం కొన్ని సీన్స్ పూర్తి చేస్తే హ్యాపీగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కావచ్చు. సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా 80% అయిపోయింది. ఇక ఐకాన్ ను పూర్తి చేసిన అనంతరం సెకండ్ పార్ట్ ను ఫినిష్ చేయనున్నారు. మరి రెండు బాగలతో బన్నీ ఏ స్థాయిలో మార్కెట్ పెంచుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X