Don't Miss!
- News
Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!
- Sports
WPL 2023: అమ్మాయిలకు ఆర్సీబీ బంపరాఫర్!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
హీరోయిన్ మాజీ భర్తతో టచ్ లోకి అనుష్క.. త్వరలో శుభవార్త?
అనుష్క తెర మీద కనబడే చాలా కాలమైంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. ఆమెతో సినిమా చేస్తామంటూ యూవీ వాళ్ళు అధికారికంగా ఒక సినిమా అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయం మీద మాత్రం మరో క్లారిటీ లేదు. అయితే తాజాగా అనుష్క ఒక సినిమా ఒప్పుకుందని తాజాగా ప్రచారం మొదలైంది. దానికి సంబంధించిన వివరాలలోకి వెళ్తే

బరువుతో సంబంధం లేకుండా
సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో పాటు బరువు పెరిగిపోవడం వంటి పలు కారణాలతో అనుష్క సినిమాలకు కావాలనే దూరమైంది. ఆమె బరువుతో సంబంధం లేకుండా సినిమాల్లో ఆఫర్ చేసే వాళ్ళు ఉన్నా సరే ఆమె ఎందుకో ప్రస్తుతానికి సినిమాలు చేసే ఆసక్తి చూపించడం లేదు.

రంగం సిద్ధం
అయితే
ఆమెతో
యూవీ
ప్రొడక్షన్స్
సంస్థ
ఒక
సినిమా
చేసే
అవకాశం
ఉందని
ప్రచారం
జరిగింది.
నవీన్
పోలిశెట్టి
హీరోగా
మహేష్
అనేది
దర్శకుడి
దర్శకత్వంలో
అనుష్క
శెట్టి
ఒక
కీలక
పాత్రలో
నటిస్తున్న
సినిమా
మొదలవుతుందంటూ
ప్రచారం
జరిగింది.
కానీ
దానికి
సంబంధించి
అధికారిక
ప్రకటన
వచ్చినా
ఆ
సినిమాకు
సంబంధించి
ఇప్పుడు
ఎలాంటి
అప్డేట్
లేదు.
తాజాగా
జరుగుతున్న
ప్రచారం
మేరకు
అనుష్కతో
సినిమా
చేసేందుకు
ఒక
హీరోయిన్
మాజీ
భర్త
రంగం
సిద్ధం
చేసుకున్నాడు
అని
తెలుస్తోం

గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని
ఆ
మాజీ
హీరోయిన్
ఇంకెవరో
కాదు
అమలాపాల్.
అమలాపాల్
ను
ఏఎల్
విజయ్
ప్రేమించి
వివాహం
చేసుకున్న
సంగతి
తెలిసిందే.
అయితే
తర్వాత
వీరిద్దరూ
కూడా
విభేదాల
నేపథ్యంలో
విడిపోయారు.
తర్వాత
విజయ్
వేరే
యువతిని
వివాహం
చేసుకుని
హ్యాపీగా
ఉంటున్నారు.
ఇక
తాజాగా
జరుగుతున్న
ప్రచారం
మేరకు
ఏఎల్
విజయ్
ఒక
లేడీ
ఓరియంటెడ్
కథతో
అనుష్కను
అప్రోచ్
అవగా
ఆ
కథ
కూడా
నచ్చడంతో
అనుష్క
సినిమా
చేయడానికి
గ్రీన్
సిగ్నల్
ఇచ్చారని
తెలుస్తోంది.

ఆసక్తి చూపిస్తున్నారని
అంతేకాక
ఈ
సినిమాని
కూడా
అనుష్కతో
యూవీ
ప్రొడక్షన్స్
వాళ్లే
చేయబోతున్నారని
తెలుస్తోంది.
ప్రభాస్
కి
అత్యంత
సన్నిహితంగా
ఉండే
అనుష్క
ప్రభాస్
సొంత
బ్యానర్
అయిన
యువి
ప్రొడక్షన్స్
లోనే
సినిమాలు
చేయాలని
భావిస్తున్నట్లు
సమాచారం.
అదైతే
ఒక
రకంగా
హోం
బ్యానర్
లాగా
ఫీల్
అవుతున్నారని
అందుకే
ఆ
బ్యానర్
లోనే
సినిమా
చేయడానికి
ఆ
ఆసక్తి
చూపిస్తున్నారని
తెలుస్తోంది.

క్లారిటీ వచ్చే అవకాశం
మరి
మహేష్
దర్శకత్వంలో
నవీన్
పోలిశెట్టి
సినిమా
ఎప్పుడు
ప్రారంభమవుతుంది
అనే
విషయం
మీద
కూడా
ప్రస్తుతానికి
క్లారిటీ
లేదు.
ఇక
ఈ
సినిమా
ఆగిపోయింది
అనే
ప్రచారం
కూడా
జరుగుతోంది
కానీ
అధికారికంగా
ప్రకటన
చేస్తే
తప్ప
సినిమా
నిజంగా
ఆగిపోయిందా
లేక
కొన్నాళ్లు
పోస్ట్
పోన్
చేశారా
అనే
విషయం
మీద
క్లారిటీ
వచ్చే
అవకాశం
ఉంటుంది.
చూడాలి
మరి
ఏం
జరగబోతోంది
అనేది.