»   » క్లబ్ లో నాగచైతన్య, అనుష్క ఎంజాయ్ చేస్తూ...

క్లబ్ లో నాగచైతన్య, అనుష్క ఎంజాయ్ చేస్తూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యోగా టీచర్ గా ఉన్న అనుష్కని హీరోయిన్ గా పరిచయం చేసి కెరీర్ ఇచ్చిన నాగచైతన్య ఇప్పటికీ ఆ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తన తండ్రి నాగార్జున సినిమాల్లో వరసగా నటిస్తూ ఉన్నా నాగచైతన్య మాత్రం ఆమెతో రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని నాగచైతన్య తన స్నేహితులతో జరుపుకుంటూ మీడియా కళ్ళపడ్డారు. అతనితో పాటు అనుష్క కూడా ఉంది. ఇద్దరూ మిగతా స్నేహితులకు దూరంగా కబుర్లూ చెప్పుకుంటూ ఆ తర్వాత కాస్సేపు మాయమయ్యారు. ఇక నాగార్జున క్యాంప్ మొత్తం ఈ పార్టీలో ఉన్నా...నాగార్జున మాత్రం మిస్సయ్యాడు. మరీ కొడుకుతో కలిసి పార్టీకి రావటం ఎందుకని దూరంగా ఉన్నాడని అక్కడ గుసగుసలు వినిపించాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu