Just In
- 14 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 1 hr ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
- 2 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 2 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
చెలరేగిన సిరాజ్, శార్దూల్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Finance
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్ళీ బాలకృష్ణ, చిన్ని క్రిష్ణ కాంబినేషన్ లో...
గతంలో బాలకృష్ణకు సంచలన విజయం అందించిన 'నరసింహానాయుడు" చిత్రానికి కథ అందించిన చిన్ని కృష్ణ మళ్ళీ సీన్ లోకి వచ్చారని సమాచారం. ఆయన తాజాగా బి.గోపాల్ ని కలిసి బాలయ్య కోసం తయారు చేసుకున్న కథను వినిపించి ఓకే చేయించుకున్నారు. ఇక ఈ స్టోరీ లైన్ ని విన్న బాలకృష్ణ వెంటనే స్పందించి బి.గోపాల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ వార్త. ఈ వార్త తెలిసిన మరో సమరసింహా రెడ్డి రానుందని అంటున్నారు. ఇక 'సింహా" తానేమిటో మరో సారి నిరూపించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం 'పరమవీర చక్ర" చిత్రంలోనూ, పరుచూరి మురళి చిత్రంలోనూ చేస్తున్నారు. అలాగే తన తదపరి చిత్రాల కథాచర్చల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
బాలకృష్ణ- బి.గోపాల్ కాంబినేషన్‌లో గతంలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లారీ డ్రైవర్ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. రచయితగా స్టార్‌డం సంపాదించుకున్న చిన్ని కృష్ణ దర్శకుడిగా మారడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ కల సాకారం కాకపోవడంతో మళ్ళీ బాలకృష్ణ సినిమాకు రచయితగా వెలుగులోకి వస్తున్నారు.ఇక చిన్న కృష్ణ..ప్రస్తుతం వివి వినాయిక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న బద్రీనాధ్ చిత్రానికి కథ అందించారు. ఆ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది.