»   » బాలయ్య కొరకలేదు కాని రక్తంతో తడిచిన హీరోయిన్ పెదాలు...!

బాలయ్య కొరకలేదు కాని రక్తంతో తడిచిన హీరోయిన్ పెదాలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పరమవీర చక్ర. ఈ చిత్రం తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోయిన్ పెదాలు రక్తంతో తడిచాయి. బాలయ్య కొరకలేదు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనే విషయానికొస్తే బాలయ్య సరసన 'పరమవీర చక్ర" సినిమాలో నటిస్తున్న అమీషాపటేల్ గురించే చెబుతున్నాం. ఈ షూటింగ్ లో భాగంగా అమీషా పెదాల నుంచి రక్తం కారుతున్నట్టు ఓ సన్నివేశం చిత్రీకరించారు. ఈ సీన్ పూర్తయిన తర్వాత షాట్ గ్యాప్ లో కూర్చున్న అమీషాని అప్పుడే ఆ సెట్ లోకి అడుగు పెట్టిన వాళ్ళు చూసి షాక్ అయ్యారట. ఆ తర్వాత అది నిజమైన బ్లడ్ కాదని తెలిసి రిలాక్స్ అయ్యారని సమాచారమ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu