»   » జూ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్ చేసిన బాలకృష్ణ..!

జూ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్ చేసిన బాలకృష్ణ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఊసరవెల్లి సినిమాని దసరాకి విడుదల చేయాలని ఆ చిత్రాన్ని హోల్ సేల్ గా కొనేసిన ఆర్ ఆర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి సినిమా విడుదల చేయడం కుదరదని క్లియర్ గా తెలసిపోతూ ఉండడంతో ఈ తలనొప్పి నుంచి ఎలా తప్పించుకోవాలా అంటూ ఎన్టీఆర్ తల పట్టుకున్నాడు.

అయితే అనూహ్యంగా బాలకృష్ణ కారణంగా జూ ఎన్టీఆర్ కి ఈ ఇబ్బంది తప్పిపోయింది. శ్రీరామ రాజ్యం చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని నిర్ణయించడంతో అదే టైమ్ లో ఊసరవెల్లి రావడం సబబు కాదని ఎన్టీఆర్ తన సినిమా పంపిణీదారులతో చెప్పాడు. ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు ఏకకాలంలో విడుదలైతే అభిమానులు సైతం ఇష్టపడరని, తద్వారా ఈ సినిమాకి ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పి తప్పించుకున్నాడు. బాలయ్య ఒక్క మాట కూడా చెప్పకుండానే ఎన్టీఆర్ ని ఈ ఇబ్బంది నుంచి గట్టేక్కించేశాడన్నమాట...

English summary
Come this Dussera, two heavy weights from one camp – Nandamuri Balakrishna and Jr Ntr are about to lock horns this festive season. Balayya's Sri Rama Rajyam has completed shooting and the movie is currently under post production and has even launched audio songs couple of days back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu