Just In
- 22 min ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 1 hr ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 2 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 3 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
Don't Miss!
- News
పంచాయితీ వార్ .. గోపాలకృష్ణ ద్వివేది,గిరిజా శంకర్ బదిలీలో కొత్త ట్విస్ట్; బదిలీలకు ఎస్ఈసి నో
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అయోధ్య తీర్పు ఎఫెక్టు... బాలకృష్ణ చిత్రంపై
ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రలో శ్రీరామరాజ్యం అనే చిత్రం అక్టోబర్ 30న ప్రారంభం అవుతుందనే వార్త అన్ని చోట్ల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ముహూర్తం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయోద్య తీర్పు నేపధ్యంలో ఈ ప్రారంభాన్ని ఓ వారం రోజులకు వాయిదా వేయటానికి నిర్ణయం తీసుకున్నారు.
ఇక అయోధ్యలోని వివాదాస్పద భూమిపై యాజమాన్య హక్కు ఎవరిదో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తీర్పు చెప్పేందుకు మార్గం సుగమమైంది. తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మాసనం తీర్పు చెబుతుంది.
అలాగే 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ రామునిగా నటించబోతుంటే, సీత పాత్రను నయనతార చేయబోతున్నారు.ఇటీవలే స్పెషల్ ఎఫెక్ట్స్‌లో జాతీయ అవార్డు సాధించిన కమల్ కణ్ణన్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ సమకూర్చనున్నారు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, కో-ఆర్డినేటర్: సి. ద్వారకానాథ్‌బాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ.