బాబీ కథ చెప్పాడు, ఎన్టీఆర్ కి నచ్చింది, కానీ...
పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ బాబీ త్వరలో ఎన్టీఆర్ తో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే బాబీ ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించాడని, ఎన్టీఆర్ కు కథ నచ్చిందని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ కోసం బాబీ వెయిట్ చేస్తున్నాడని, అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











