»   » చిరంజీవి చిన్న కూతురు కూడా....సినిమా రంగంలోకి!

చిరంజీవి చిన్న కూతురు కూడా....సినిమా రంగంలోకి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి ఇప్పటి వరకు అంతా హీరోలు, నిర్మాతలు మాత్రమే వచ్చాయి. చిరంజీవి నుండి నిన్న మొన్న ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అంతా పురుష లింగాలే....తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఫ్యామిలీ నుండి తొలిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ చరిత్ర సృష్టించింది నాగబాబు కూతురు నిహారిక.

  అభిమాని ఎదిగితే గర్విస్తా: చిరంజీవి, 'జక్కన్న' ట్రైలర్ సూపర్ (ఫోటోస్)

  మెగా ఫ్యామిలీ నుండి లేడీ స్టార్ల ఫ్లో ఇంతటితో ఆగడంలో లేదు. త్వరలో మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె మరెవరో కాదు.... చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. ఇటీవల మళ్లీ వివాహం చేసుకున్న శ్రీజ ప్రస్తుతం భర్తతో హ్యాపీగా ఉంటోంది. లండన్లో చదువుకున్న శ్రీజ ఇంట్లో వంటింటికే పరిమితం కాకుండా తనను తాను నిరూపించుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం.

  మైండ్ బ్లోయింగ్ లుక్...(చిరు 150 ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్)

  చిరంజీవి ముగ్గురు సంతానంలో రామ్ చరణ్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 150వ సినిమాతో నిర్మాతగా తన ప్రస్తాన్ని ప్రారంభించారు. పెద్ద కూతురు సుష్మిత ఫ్యాషన్ డిజైనింగులో తప టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా శ్రీజ సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉందట.

  మెగా వారసురాలిగా సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శ్రీజ ఆరాటపడుతున్నట్లు టాక్. సినిమా రంగంలో అడుగు పెట్టాలనే శ్రీజ ఆలోచనకు ఆమె భర్త కళ్యాణ్ సపోర్టు కూడా ఉందని సమాచారం. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

  సొంత బేనర్

  సొంత బేనర్

  సొంతగా సినీ నిర్మాణ సంస్థను స్థాపించి... భర్తతో కలిసి ఇందుకు సంబంధించి వ్యవహారాలు చూసుకోవాలనేది శ్రీజ ప్లాన్.

  చిన్న సినిమాలు

  చిన్న సినిమాలు

  తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలు చేయాలనే ఆలోచనతో శ్రీజ-కళ్యాణ్ ఈ దిశగా ముందుకు సాగుతున్నారు.

  మెగా సపోర్టు

  మెగా సపోర్టు

  మెగా ఫ్యామిలీ సపోర్టు, మెగా అభిమానుల అండ ఉంది కనుక తప్పక సక్సెస్ అవుతామనే నమ్మకంతో ఉన్నారు జంట.

  త్వరలో...

  త్వరలో...

  ప్రస్తుతం శ్రీజ సొంత ప్రొడక్షన్ ప్రతిపాదన చిరంజీవి పరిశీలిస్తున్నారని, తన అనుభవం, పరిశ్రమలో తనకు ఉన్న పరిచయాలతో శ్రీను నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు అఫీషియల్ గా వెల్లడిస్తారని టాక్.

  English summary
  Currently all of Chiranjeevi's kin are said to be looking forward for career in Film Industry only. Already Ram Charan is successful as a hero and making waves. Now, his elder sister Sushmita is continuing as a Fashion Designer for 150th film. Then comes Srija, who got married recently, and she wants to start career as a producer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more