కలర్స్ స్వాతి నెక్ట్స్ విక్రమ్ తో కాదు...ఆ కామిడీ హీరోతో...
సుబ్రమణ్యపురం చిత్రంతో తమిళనాట ప్రవేశించి అక్కడ ఆఫ పేరు తెచ్చుకోవటంతో విక్రమ్ సరసన ఆఫర్ వచ్చిందచి. అయితే అది మురసినంత సేపు పట్టలేదు ఆగిపోవటానికి దాంతో అది నమ్ముకుని ఏ చిత్రమూ ఒప్పుకోలేదు. ఇక ఇటు తెలుగులో చూస్తే...కలవరమాయే మదిలో తర్వాత ఏ చిత్రమూ ఆమె దగ్గరకు రాలేదు..వచ్చిన ఆఫర్స్ ని క్యారెక్టర్ బాగోలేదు..కథ బాగోలేదని రిజెక్టు చేసింది. ఈ పరిస్దితులో...ఆమెకు అల్లరి నరేష్ ప్రక్కన హీరోగా చేసే అవకాశం వచ్చింది. దాంతో వెంటనే ఒప్పేసికున్నట్లు సమాచారం. సుమంత్ తో బోణి చిత్రం రూపొందించిన రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఓ పెద్ద నిర్మాత ఈ చిత్రం చేయటానికి ముందుకు వచ్చారని, అది చూసే అల్లరి నరేష్ డేట్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. స్వాతి మాత్రం ఈ చిత్రం మరో అష్టాచెమ్మ లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తోందని భావిస్తోంది.
అష్టా చమ్మ అల్లరి నరేష్ విక్రమ్ బోణి సుమంత్ రమణ గోగుల colors swathi allari naresh vikram kalavaramaye madilo sumanth ramana gogula


Click it and Unblock the Notifications