»   » నాగచైతన్య, సమంత నిశ్చితార్థం డేట్ ఫిక్స్!

నాగచైతన్య, సమంత నిశ్చితార్థం డేట్ ఫిక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సమంత నిశ్చితార్థం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. చైతు, సమంతల నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ సమాచారం.

Naga chaitanya, Samantha

ఈ నెల 29న ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అతిథులను కూడా ఆహ్వానించే పనిలో ఉన్నారనే రూమర్ జోరుగా షికారు చేస్తున్నది.

ఈ విషయాన్ని నాగచైతన్య తండ్రి నాగార్జున అధికారికంగా ప్రకటించేవారకు అక్కినేని అభిమానులు ఎదురుచూడాల్సిందే. నాగచైతన్య తమ్ముడు అఖిల్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

English summary
Date confirmed for Nagachaitanya, Samantha engagement. fixed date on January 29th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu