Just In
- 18 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 1 hr ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 2 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- News
సుప్రీం తీర్పుకు కట్డుబడతాం- అమలుపై చర్చిస్తున్నాం- జగన్ సర్కార్ రియాక్షన్
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- Automobiles
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్కు వస్తుందా..?
- Sports
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హారితతో హీరో గోపీచంద్ నిశ్చితార్దం
వరసగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంతా వివాహ బంధంలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో మరో యువ హీరో గోపీచంద్ వివాహం కూడా వివాహానికి సిద్దమైనట్లు సమాచారం. గోపిచంద్ వివాహం చాలా రోజులుగా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గోపీచంద్ ..హారిత అనే అమ్మాయిని ఎరేంజెడ్ మ్యారేజ్ చేసుకోనున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ మధ్య న జగపతి బాబు కూతురుని వివాహం అంటూ వార్తలు వచ్చిన తర్వాత మరోసారి అతని వివాహం అంతటా చర్చ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ టైకూన్ కూతురు హారిక అని, ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, ఆస్ట్రేలియాలో ఎమ్.బి.ఎ చేస్తోందంటూ చెప్తున్నారు. గోపీచంద్ ఈ మధ్యనే ఈ సంభందంని పెళ్లిచూపులు సంప్రదాయబద్దంగా చూసాడని, ఆమె బాగా నచ్చటంతో ఓకే చేసాడని చెప్తున్నారు.
ఎంగేజ్ మెంట్ పిబ్రవరి 2012లో జరుగుతుందని అంటున్నారు. అయితే ఇది రూమరా లేక నిజమా అన్నది మాత్రం తెలియటం లేదు. ఇక గోపీచంద్ ప్రస్తుతం సత్యనారాయణ అనే నూతన దర్శకుడు సినిమాని ఓకే చేసారు. పంజా నిర్మాతలు ఆ సినిమాని నిర్మిస్తారు. రీసెంట్ గా అతను కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసిన మొగుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రం అనంతరం యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్కడున్నాడు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.