»   » బాలీవుడ్ హీరోపై అనుమానాలు: పాకిస్థాన్ నటితో లింకప్?

బాలీవుడ్ హీరోపై అనుమానాలు: పాకిస్థాన్ నటితో లింకప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్లో రణబీర్ కపూర్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'రాయీస్' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెట్టిన పాకిస్థాన్ బ్యూటీ మహిరా ఖాన్‌తో రణబీర్ కపూర్ ఎఫైర్ పెట్టుకున్నట్లు బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇటీవల ఇద్దరూ ఓ ఈవెంటులో కలిశారని, అప్పటి నుండి టచ్ లో ఉంటున్నారని... ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్‌కు మించిన రిలేషన్ ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కత్రినాతో విడిపోయిన తర్వాత రణబీర్ సింగిల్ గానే ఉంటున్న సంగతి తెలిసిందే.

అలా అనుమానం

అలా అనుమానం

రణబీర్ కపూర్ ఇటీవల ఎక్కడికెళ్లినా మహిరాతో కలిసి వెలుతున్నాడని, స్నేహితుల వద్ద ఆమె గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడని.... దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ మొదలైందనే చర్చించుకుంటున్నారు.

స్నేహితుల వద్ద

స్నేహితుల వద్ద

తాను, మహిరా కలిసి ఉన్న ఫోటోలను రణబీర్ తన స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారని, ఆమె గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడని.... పరిస్థితి చూస్తుంటే రణబీర్ మహిరా మాయలో పడినట్లు ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

స్నేహాన్ని మించి..

స్నేహాన్ని మించి..

రణబీర్ కపూర్, మహిరా ఖాన్ మధ్య జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే వారి మధ్య స్నేహాన్ని మించిన రిలేషన్ రన్ అవుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫస్ట్ మీటింగ్

ఫస్ట్ మీటింగ్

ఇటీవల దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఈవెంటులో ఇద్దరూ కలిశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య స్నేహం పెరగడానికి కారణమైందని టాక్.

లింకప్ రూమర్లపై మహిరా రియాక్షన్

లింకప్ రూమర్లపై మహిరా రియాక్షన్

బాలీవుడ్ మీడియాలో రణబీర్, మహిరా మధ్య లింకప్ రూమర్స్ రావడంతో.... క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఈ విషయాలను మహిరా దృష్టికి తీసుకెళ్లారని, ఈ వార్తలు విని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అంత మాత్రాన డేటింగేనా?

అంత మాత్రాన డేటింగేనా?

రణబీర్ కపూర్, మహిరా ఖాన్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. వారు కలిసింది కేవలం రెండు మూడు సార్లే. అంత మాత్రాన ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు కాదని.... మహిరా సన్నిహితులు అంటున్నారట.

English summary
This is one of the most discussed topics in Bollywood right now. Ranbir Kapoor, who broke up with Katrina Kaif last year, is being linked with Pakistani actress Mahira Khan now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu