»   » జూ ఎన్టీఆర్ కి మామగారు నార్నేఇచ్చిన గిప్ట్ ల విలువ కోట్లలో...

జూ ఎన్టీఆర్ కి మామగారు నార్నేఇచ్చిన గిప్ట్ ల విలువ కోట్లలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మామ నార్నే శ్రీనివాసరావు ఇచ్చిన గిప్ట్లు గురించి ప్రత్యేకంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఆ గిప్ట్ ల వివరాలు ఏమిటంటే.. ఒకటి స్టూడియో 'ఎన్" చానెల్ లో వాటా, రెండోది..కోటి రూపాయలు ఖరీదు చేసే కారు, మూడోది జూబ్లీహిల్స్, రోడ్ నెం.31లోని కెయస్ రామారావు ఇంటిని 20కోట్లుకు ఎన్టీఆర్ కోసం కొనుగోలు చేసాడట నార్నే శ్రీనివాస్. ఈ ఇంటికి స్విమ్మింగ్ పూల్, జిమ్, 8బెడ్ రూమ్స్, 3పెద్దహాల్స్ ఉండేలా మార్పులు చేయిస్తున్నాడట ఎన్టీఆర్ మామగారైన నార్నే శ్రీనివాసరావు, ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన రెనొవేషన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ వర్క్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి ఇక్కడే ఉంటాడని వినికిడి. ఇవన్నీ కాకుండా మరి కొన్ని ఆస్థులను ఎన్టీఆర్ కి ఇవ్వాలని శ్రీనివాస్ భావిస్తున్నాడట. ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు.

English summary
It looks as if Junior NTR is getting more and more gifts from his father-in-law, Narne Srinivas Rao. During the engagement time, NTR was gifted the Audi Q7. Now he has got another gift. He has been gifted with BMW two seater car which is said to be around 40 lakhs of value. Apparently his father in law wants only NTR and his daughter to use this car in future! Looks like NTR would get more and more such gifts as he delays his marriage!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu