»   » ప్రాణస్నేహితుడు అని చెప్పుకొనే రాజీవ్ కి జూ ఎన్టీఆర్ ఝలక్...!

ప్రాణస్నేహితుడు అని చెప్పుకొనే రాజీవ్ కి జూ ఎన్టీఆర్ ఝలక్...!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జూ ఎన్టీర్ కి టాలీవుడ్ లో ప్రాణ సమానులైన స్నేహితులు లేరనేది వాస్తవం. కానీ నటుడు 'రాజీవ్ కనకాల" ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడిగా ఉంటాడని టాలీవుడ్ లో వినబడుతున్న నిజం. స్టూడెంట్ నెం.1 లో నుండి, పోయిన ఎన్నికల వరకు కూడా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో బాగానే ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ రోజు రోజుకు పెరిగి పెద్ద స్టార్ అయ్యాడు. కాని రాజీవ్ కనకాల మాత్రం రోజు రోజుకి వేషాలు లేక సినిమాలు మానుకునే పరిస్థికి వచ్చాడు.

  నటనకు స్వస్థి పలికిన 'రాజీవ్ కనకాల", ఎన్టీఆర్ తో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకొని ఎన్టీఆర్ తో సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను కలిశాడని తెలుస్తోంది. నిర్మాతగా ఉండి, 'ఎన్టీఆర్"ను హీరోగా సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ కాల్ షీట్స్ అడిగాడట. కాని ఎన్టీఆర్ మాత్రం 2014 వరకు ఖాళీగా లేదని చెప్పడంతో, రాజీవ్ కనకాల" నిరాశ నిస్పృహలతో వెనక్కి వెళ్ళాడని సమాచారం. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఫిలింనగర్ లో మాత్రం ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటున్నారు.

  English summary
  The industry has not been famous when it comes to friendships and relationships but then the Jr Ntr- Rajiv Kanakala equation is surely breaking the jinx. Many say that the relation lasts longer and both set a good example despite all odds that are currently surrounding them.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more