»   » ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా టైటిల్ "మాఫియా"

ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా టైటిల్ "మాఫియా"

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మాఫియా" అనే టైటిల్ కి మంచి కుటుంబ కధా చిత్రం అనే ట్యాగ్ లైన్ కలిపి జూ.ఎన్టీఆర్ కొత్త సినిమాకి టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రం టైటిల్ అది. పూర్తి కామిడికి యాక్షన్ కలిపిన అర్దం వచ్చేలా ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి దర్సకత్వంలో రూపొందే చిత్రానికి ఊసరవిల్లినే ఫైనలైజ్ చేస్తున్నారు.అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రానికి దమ్ము అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.చురకత్తి అనే టైటిల్ అనుకున్నా అంతకన్నా పవర్ ఫుల్ గా ఉండాలని దమ్ముని ఎన్నుకున్నట్లు చెప్తున్నారు. ఇక శ్రీనువైట్ల ప్రస్తుతం మహేష్ తో దూకుడు చిత్రం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రం కు స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.

English summary
Jr NTR will act in a film under Srinu Vaitla direction. Now the buzz is that the movie titled as MAFIA with the tag line Manchi Kutumba Kadha Chitram. More details are yet to be known on this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu