»   » బాలయ్య..'సింహా' పై లేటెస్ట్ ఎస్.ఎమ్.ఎస్

బాలయ్య..'సింహా' పై లేటెస్ట్ ఎస్.ఎమ్.ఎస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ నెల 30 న రిలీజవుతున్న బాలకృష్ణ సింహా చిత్రం గురించి ఎప్పటిలాగే ఎస్.ఎమ్.ఎస్ జోకుల జోరు మొదలైంది. తాజాగా ఓ ఎస్.ఎమ్.ఎస్ అంతటా ప్రయాణిస్తోంది. ఆ ఎస్.ఎమ్.ఎస్ లో ఇలా ఉంది.

'సింహా' ధియోటర్ వద్ద...రిలీజ్ రోజు
టిక్కెట్ అమ్మేవాడు: సార్...బాలయ్య సింహా చిత్రం టిక్కెట్లు ఎవరూ కొనటం లేదు.
ధియోటర్ యజమాని: డోంట్ వర్రీ టిక్కెట్ రేటు రూపాయికి తగ్గించి అమ్మేయ్..
టిక్కెట్ అమ్మేవాడు: మనకి లాస్ కదా సార్..
ధియోటర్ యజమాని: ఒకసారి రూపాయి పెట్టుకుని కొని లోపలకి వెళ్ళాక, పదినిముషాల తర్వాత బయిటకు వెళ్ళే టిక్కట్టు రెండు వందలు అని అమ్ము...

ఇక ఈ జోక్స్ సంగతి ఎలా ఉన్నా సింహా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సారి గ్యారెంటీగా హిట్ ఇస్తాడని అంతటా వినపడుతోంది. నెగటివ్ టాక్ ఎక్కడా లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu