»   »  తల్లి కాబోతున్న మాళవిక

తల్లి కాబోతున్న మాళవిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
'చాలా బాగుంది" సినిమాతో పాపులర్ అయిన మలయాళీ భామ మాళవిక ఇప్పడు తల్లి పాత్ర పోషించబోతోంది. సినిమాలో కాదు, నిజ జీవితంలో. పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ ని క్రిందటి సంవత్సరం వైభవంగా వివాహం చేసుకుంది. అందరిలా అభిమానులుని నిరాశ పరచకుండా సినిమాల్లో కంటిన్యూ చేస్తోంది. కాకపోతే సెకండ్ హీరోయిన్ గా, ఐటం గర్ల్ గానూ. ప్రస్తుతం వాటికీ స్వస్తి చెప్పాల్సిన పరిస్ధితి కనపడుతోంది. ప్రస్తుతం ఆమె అరడజను సినిమాల్లో నటిస్తోంది.ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నానని ఆమె ఓ ప్రక్క స్టేట్ మెంట్ ఇస్తూనే గర్భవతి అవటం ఆ నిర్మాతలకు మింగుడు పడటం లేదు. అందుకే ఫెళ్లైన వాళ్ళని ప్రక్కన పెడతారు ప్రొడ్యూసర్లు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X