Just In
- 54 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అఘోరాగా మంచు మనోజ్
వ్యక్తిగత కారణాలతో గత కొంత కాలం నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకున్న మంచు మనోజ్.. తన కెరీర్‌పై దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించేశాడు. అహం బ్రహ్మాస్మి అంటూ ప్రకటించిన టైటిల్ పోస్టర్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది.
ప్యాన్ ఇండియా చిత్రంగా అహం బ్రహ్మాస్మిని మలిచేందుకు మంచు మనోజ్ భారీగానే కష్టపడుతున్నట్లు తెలుస్తంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అంటూ ఇలా జాతీయ చిత్రంగా అహం బ్రహ్మాస్మిని నిర్మిస్తున్నాడు. మంచు మనోజ్ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్‌ను స్థాపించి.. అందులో మొదటి ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాడు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోరాగా కనిపించనున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అఘోరాగా కనిపించడానికి మన హీరోలు అంతగా సాహసించరు.. అయితే బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతోన్న కొత్త చిత్రంలోనూ అఘోర పాత్రలో బాలకృష్ణ కనిపించబోతోన్నాడని టాక్. మరి మన దర్శకులు అఘోరాలపై ఎందుకు పడ్డారో తెలియాలంటే అవి విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. అహం బ్రహ్మాస్మి మార్చి 6వ తేదీన ప్రారంభం కానుంది.