twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్, గుణశేఖర్ లపై విమర్శలు చేసినందుకేనా ఆ నిర్ణయం?

    By Srikanya
    |

    ప్రముఖ నిర్మాత, కవి, ఎమ్.ఎస్ రెడ్డి(అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి) రీసెంట్ గా తన ఆత్మకథను రాసారు. ఆ పుస్తకం పేరు ఇదీ నా కథ. ఈ పుస్తకం మీడియాలో ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఆ పుస్తకంలో పెద్ద ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్, గుణశేఖర్ వంటి కొందరుపై ఆయన డైరక్ట్ గా విమర్శలు గుప్పించారు. దాంతో పరిశ్రమలో ఓ వర్గం ఈ విషయం తీవ్రంగా పరిగణించటం జరిగింది. ఇది గమనించిన ఆయన కుమారుడు పరిశ్రమలో ఉన్న పరిచయాలు దెబ్బ తింటాయని వెంటనే ఆ పుస్తకం ప్రతులన్నీ మొత్తం వెనక్కి తెప్పించేసారు. ఒక్క పుస్తకం కూడా మార్కెట్లో దొరకటం లేదు. అలాగే మీడియా వారి వద్ద కూడా ఈ పుస్తక విషయమై మాట్లాడవద్దని తండ్రికి గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఎమ్.ఎస్ రెడ్డి మల్లెమాలగా బాగా సుప్రసిద్దులు. వీరి బ్యానర్ లో బాలరామాయణం చిత్రం గుణశేఖర్ చేసారు. అందులో రాముడుగా జూ.ఎన్టీఆర్ నటించారు.

    English summary
    Veteran producer MS Reddy's autobiography Idhee Naa Katha has run into controversy after portions of the book was widely discussed in the media. His comments against Late Ntr, Ntr Jr and Gunasekhar came in sharp criticism.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X