»   » బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ...మహేష్ నీదే ఆలస్యం

బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ...మహేష్ నీదే ఆలస్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం దక్షిన భారతదేశం మెత్తం ఇప్పుడు ఒక సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ఎంటంటే మురుగుదాస్, మహేష్ కాంబినేషనలో రాబోతున్న సినిమా గురించే. ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసారు మురుగుదాస్. ఈ సినిమా మూడు భాషల్లో రుపోందనుంది. ఏప్రిల్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

నిర్మాతలు ఎన్.వి ప్రసాద్ మరియు ఠాగుర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కు సుమారు 110 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం. ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Murugadoss prepared bound script for Mahesh

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ బాబు జనవరి 4న ఇండియాకు తిరిగిరాగానే, 5 నుండి బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొంట్టున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష తన ఫ్యామిలితో కలిసి విదేశాలలో న్యూయిర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

బాలివుడ్ సినిమా అకిరా తో మురుగుదాస్ కూడా బిజిగానే ఉన్నారు . ఈ సినిమాలో సోనాక్షి సిన్హా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మరింతగా మహేష్ మురగదాస్ సినిమా పై మెత్తం దృష్టి పెడతారనుకుంటున్నాయి సినిమా వర్గాలు.

English summary
Bound script of Mahesh's tri lingual entertainer is ready. Film will be going to sets in the last week of April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu