»   » ధనుష్ హీరోగా తమిళంలోకి నీది నాది ఒకే కథ..

ధనుష్ హీరోగా తమిళంలోకి నీది నాది ఒకే కథ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన నీది నాది ఒకే కథ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా సగటు ప్రేక్షకుల మెప్పుకూడా పొందుతున్నది. మెంటల్ మదిలో ఫేమ్ శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

 నిర్మాత కలైపులి థాను

నిర్మాత కలైపులి థాను

సినిమా విడుదల నాటికే ఈ చిత్రాన్ని చూసిన కలైపులి థాను చిత్ర యూనిట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. తుది నిర్ణయం కోసం శనివారం సాయంత్రం నీది నాది ఒకే కథను కలైపులి థాను చూసినట్టు తెలిసింది.

Nedi Nadi Oke Katha Movie Reveiw నీది నాది ఒకే కథ నీది రివ్యూ
 ధనుష్ హీరోగా

ధనుష్ హీరోగా

నీది నాది ఒకే కథ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. శ్రీ విష్ణు పోషించిన హీరో క్యారెక్టర్‌ను తమిళంలో ధనుష్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

 మార్చి 23న రిలీజ్

మార్చి 23న రిలీజ్

మార్చి 23న రిలీజ్ అయిన నీది నాది ఒకే కథకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆదివారం నుంచి 140 థియేటర్లకు పెంచినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

థ్యాంక్యూ మీట్

థ్యాంక్యూ మీట్

నీది నాది ఒకే కథ సినిమా థ్యాంక్యూ మీట్ ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. చిత్ర యూనిట్‌తోపాటు హీరోల శ్రీవిష్ణు, నారా రోహిత్, దర్శకుడు వేణు ఊడుగుల, కత్తి మహేష్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

English summary
Needi Naadi Oke Katha movie gets with a Clean "U" Certification. Cast is the Sree Vishnu and Satna Titus. This movie releasing on 23rd March. A film directed by Venu Vudugula, Nara Rohith producing Aran Media Works. Needi Naadi Oke Katha movie into Tamil as Dhanush hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X