ప్రేమమ్ హీరోతో గౌతమ్ మీనన్ పెళ్లి చూపులు రీమేక్
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ''పెళ్లి చూపులు '' మూవీ తెలుగులో భారీ విజయం సాధించడంతో ఇపుడు ఈ చిత్రాన్ని హిందీ, తమిళం ఇలా పలు బాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రీమేక్ చేయబోతున్నారట. మలయాళ వెర్షన్ ప్రేమమ్ చిత్రంలో హీరోగా నటించిన నవీన్ పౌలితో ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











