»   » 'బద్రీనాధ్'దెబ్బకొట్టనున్న ఎన్టీఆర్ 'శక్తి'?

'బద్రీనాధ్'దెబ్బకొట్టనున్న ఎన్టీఆర్ 'శక్తి'?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న శుక్రవారం విడుదలైన ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి డిజాస్టర్ టాక్ తెచ్చుకన్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఎఫెక్టు అల్లు అర్జున్ చిత్రం బద్రీనాధ్ పై పడనుందని తెలుస్తోంది.ఎందుకంటే రెండు చిత్రాలు ఒకే తరహా స్టోరీ లైన్ లో రావటమేనని చెప్తున్నారు.బద్రీనాధ్ చిత్రంలో అల్లు అర్జున్...బద్రీనాధ్ కి రక్షకుడుగా పనిచేస్తూంటాడని,సెకెండాప్ లో శక్తి తరహా ఫ్లాష్ బ్యాక్ ఉందని సమాచారం.

చిత్రం హిట్టయితే కొంత గ్యాప్ ఇచ్చి విడుదల అయ్యే బద్రీనాధ్ కి అది ప్లస్ అవుతుందని భావించారు.కానీ శక్తి ఫ్లాప్ కావటంతో ఈ తరహా చిత్రాలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని,డిస్టిబ్యూటర్స్,బయ్యర్లు భయపడిపోతారని చెప్తున్నారు.అందులోనూ ఒకే తరహా స్టోరీ లైన్స్ తో సినిమాలు వస్తే చూసేవారు బోర్ ఫీలవుతారని,ఇప్పటికే శక్తి చిత్రాన్ని అందరూ మగధీరతో పోల్చడం జరుగుతోందని,రేపు బద్రీనాధ్ కి అటువంటి సమస్య వస్తే ఏంటని దర్శకుడు వినాయిక్ టీమ్ ఆలోచనలో పడ్డారని వినికిడి.

English summary
Tamannah has been coupling up with Allu Arjun in Badrinath film. Badrinath is being directed by VV Vinayak and produced by Allu Aravind under the banner Geetha Arts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X