twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శక్తి' వైరాగ్యంలో జూ ఎన్టీఆర్ ఆ కఠోర నిర్ణయం?

    By Srikanya
    |

    ఆరెంజ్ చిత్రంతో రామ్ చరణ్ కి గట్టి దెబ్బ తగిలినట్లే,శక్తి చిత్రంతో ఎన్టీఆర్ కి ఫ్లాప్ వచ్చింది.దాంతో రామ్ చరణ్ తరహాలోనే బడ్జెట్ విషయంలో ఓ కఠోర నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

    అది మినిమం బడ్జెట్ లోనే సినిమాలు తీయాలని..తన మార్కెట్ కు అణుగుణంగా ఇకనుంచి అడుగులు వేయాలని చెప్తున్నాట్ట.పోటీ కోసం ఎక్కువ బడ్దెట్ లకు వెళ్ళి తీస్తే ఆ తర్వాత ఆ సినిమాలు డిజాస్టర్ అయితే ఇబ్బంది ఎదురవుతోందని, సినిమా బాగుంటే బడ్జెట్ ని దాటి ఓ వారంలో డబ్బులు రికవరి అయ్యేటట్లుగా,సూపర్ హిట్ అయితే ఓ వారంలోగా రికవరి,అదే ప్లాప్ అయితే లాభాలు లేకుండా అయినా బయిటపడేలా బడ్జెట్ ఉంటే బావుంటుందనే నిర్ణయానికి వచ్చాడంటున్నారు.

    అయితే ఇది శక్తి వైరాగ్యం అని,ప్రత హీరో తమ సినిమా ప్లాప్ కాగానే ఆవేశంగా ఇకనుంచి ఇలా చేయాలి,అలా చేయాలి అని నిర్ణయాలు తీసుకుంటారని, అయితే అవన్నీ తర్వాత అమలలో జరగటం కష్టమని కొందరంటున్నారు.అయితే ఇది శక్తి వైరాగ్యమా సంపూర్ణ నిర్ణయమా అనేది తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

    English summary
    Recent release of NTR’s high expected film “Shakthi” has given a big disaster in Box office collections. “Shakthi” is the high price film in the NTR’s carrier graph and lowest collected film too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X