»   »  పవన్ కేసు మళ్లీ వాయిదా

పవన్ కేసు మళ్లీ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu
పవన్ కళ్యాణ్ బహుభార్యాత్వం కేసు మరోమారు వాయిదా పడింది. విశాఖపట్టణం ఫ్యామిలీ కోర్టు ఈ కేసును ఈ నెల 11కు వాయిదా వేస్తూ కోర్టు శుక్రవారంనాడు నిర్ణయం తీసుకుంది. తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య నందిని, పవన్ కళ్యాణ్ పై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X