»   » రక్త చరిత్ర 'గుండు సన్నివేశం' తో హడలిచస్తున్న పవన్ కళ్యాణ్!

రక్త చరిత్ర 'గుండు సన్నివేశం' తో హడలిచస్తున్న పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిటాల రవి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ తీస్తున్న 'రక్తచరిత్ర" సినిమా పట్ల ఎవరూ సంతృప్తిగా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అసంతృప్తిగా ఉన్నాడట. కారణం పరిటాల రవికి తనకు చేసిన అవమానం గురించి కూడా ఈ సినిమాలో సన్నివేశాలుంటాయని పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడట.

గతంలో పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గొడవ జరిగిన నేపథ్యం లో పరిటాల పవన్ కళ్యాణ్ కు గుండు చేయించి తీసుకెళ్ళి అనంతపురం హైవే రోడ్డు మీద పడేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రక్త చరిత్రలో పరిటాల జీవితాన్ని యథాతదగా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ గుండు సన్నివేశాన్ని కూడా చిత్రీకరించినట్లు సమాచారం. మరి ఈ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతాడా? లేక పవణ్ మీద జాలి చూపి సినిమా నుండి తొలగిస్తాడా? రామ్ కే తెలియాలి. కానీ సినిమా విడుదలైయేవరకు పవణ్ కళ్యాణ్ ఇలా హడలిపోతూనే ఉండాలి పాపం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu