»   » షాకింగ్ ఇన్సిడెంట్: కమెడియన్‌ను కొట్టిన పవన్ కళ్యాణ్?

షాకింగ్ ఇన్సిడెంట్: కమెడియన్‌ను కొట్టిన పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సెట్స్ లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటిస్తున్న ఓ కమెడియన్.... సెట్స్ లో ఓవర్ చేయడంతో తిక్క రేగిన పవన్ కళ్యాణ్ అతన్ని పిలిచి లాగి చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. సెట్స్ లో క్రమ శిక్షణ లేకుండా ప్రవర్తించడం, కొన్ని రోజులుగా డైరెక్టర్ మీద ప్రాక్టికల్ జోక్స్ వేయడం, డైరెక్టర్ ను అవమానించేలా మాట్లాడటం లాంటి సదరు కామెడియన్ చేసాడని, అందుకు పవన్ కళ్యాణ్ అతనికి తగిన బుద్ది చెప్పాడని, అనంతరం సెట్స్ నుండి గెంటేసాడని అంటున్నారు.


Also Read: పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)


టీవీ షోల ద్వారా పాపులర్ అయిన సదరు కమెడియన్, ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యాడు. అతని ఓవరాక్షన్ వల్ల సెట్స్‌లో ఒక ఇబ్బందికర వాతావరణం ఏర్పడటం, డైరెక్టర్ డిస్ట్రబ్ అవ్వడం లాంటివి జరుగడం వల్లనే పవన్ కళ్యాణ్ కు పట్టలేనంత కోపం వచ్చి ఇలా చేసాడని అంటున్నారు.


అయితే సదరు కమెడియన్ పేరును బయటకు చెప్పడానికి సర్దార్ యూనిట్ సభ్యులు ఇష్టపడటం లేదు. స్లైడ్ షోలో సర్దార్ సెట్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఉన్నాయి. పైన ఇచ్చిన క్లూ తో మీరే ఆ కమెడియన్ ఎవరో ఊహించండి.


సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో షూటింగుకు సంబంధించిన ఓ ఫోటో.....


పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ సెట్స్ లో అందరితో చాలా కూల్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి కోపం తెప్పించారంటే దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


జాలీగా...

జాలీగా...


సర్దార్ సెట్స్ లో తన తోటి నటీనటులతో కలిసి పవన్ కళ్యాణ్ చాలా జాలీగా...


ఫన్నీ పిక్

ఫన్నీ పిక్


సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్ కళ్యాణ్.


టీం

టీం


సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత, నటీనటులతో కలిసి పవన్ కళ్యాణ్ సెల్పీ...


సర్దార్ హీరోయిన్..

సర్దార్ హీరోయిన్..


సర్దార్ గబ్బర్ సింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.


డిఫరెంట్ లుక్

డిఫరెంట్ లుక్


పవర్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఇలా లుంగీతో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు.


రాయ్ లక్ష్మి

రాయ్ లక్ష్మి


పవన్ కళ్యాణ్, లక్ష్మీ రాయ్ కలిసి చేసిన ఐటం సాంగ్ సనిమాకు హైలెట్ కాబోతోంది.


సర్దార్ టీం

సర్దార్ టీం


సర్దార్ గబ్బర్ సింగ్ టీంతో మెగాస్టార్ చిరంజీవి....


షూటింగ్ గ్యాపులో...

షూటింగ్ గ్యాపులో...


సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ గ్యాపులో పవన్ కళ్యాణ్ సేదతీరుతూ...


ఫ్యాన్స్...

ఫ్యాన్స్...


సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కు అప్పుడప్పుడూ ఫ్యాన్స్ కూడా వచ్చి వెలుతున్నారు.


సెట్స్ లో ఓ దృశ్యం..

సెట్స్ లో ఓ దృశ్యం..


సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో ఓ దృశ్యం....


English summary
If rumours are to be believed, Pawan Kalyan has slapped a comedian on the sets of Sardaar Gabbar Singh on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu