»   » చెత్త సినిమాలకు ఎంత పబ్లిసిటి ఇచ్చినా వేస్టే...

చెత్త సినిమాలకు ఎంత పబ్లిసిటి ఇచ్చినా వేస్టే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా బాలేదనే టాక్ ఎంతగా వినిపిస్తున్నా కానీ పరాజయం అంగీకరించలేక అల్లు అర్జున్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బద్రినాథ్ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయడానకి అతనితో పాటు గీతా ఆర్ట్స్ బృందం మొత్తం ఆపసోపాలు పడింది. అయితే వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో రెండు వారాల పాటు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అదేదో తమ సినిమా గొప్పతనమే అన్నట్టు పబ్లిసిటి ఇచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత అన్ని చోట్లా బద్రినాథ్ తిరోగమనం మొదలయింది. వేగంగా కలెక్షన్లు పడిపోవడంతో ఇక దానిని లేపడం గీతా ఆర్ట్స్ వల్ల కాకపోయింది.

అలాగే 180 అసలు రంగు బయట పడేసరికి ఇప్పుడు నెమ్మదిగా సర్థకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా తన తదుపరి సినిమాపై కసరత్తు మొదలు పెట్టాడు. సినిమాలో ఒరిజినాలిటి బలంగా వుంటే అవే ఆడతాయని, చెత్త సినిమాలు తీసి పబ్లిసిటితో ఆడించాలని చూడడం దండగమారి వ్యవహారమని ఈ యువ హీరోలు ఇప్పటికైనా తెలుసుకున్నారో లేదో..!

English summary
Stylish star Allu Arjun and hero Siddharth have started their careers in 2003. Incidentally, both the actors have performed their acting skills in more or less the same number of Telugu films and their career graphs also look relatively equal as both of them are hunger of a success, Sailing in the same boat and struggling for a hit since 4-5 years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu